హీరోయిన్ హైటుకి ఫ్లాట్ అయిన ప్రభాస్ : ముగ్గురు హీరోలతో ‘శ్రీకారం’ ట్రైలర్ లాంచ్ : ‘ఉప్పెన’ టీం పై బన్నీ ప్రశంసల వర్షం

‘జాతి ర‌త్నాలు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఫరియా అబ్దుల్లా హైటుకి ప్రభాస్ ఫ్లాట్ అయిపోయాడు. ఇటీవల ‘జాతి రత్నాలు’ టీం ప్రభాస్ తో ట్రైలర్ ను లాంచ్ చేయించడానికి ముంబైలోని అతని నివాసానికి వెళ్లగా.. ఆ క్రమంలో ప్రభాస్ ఈ కామెంట్ చేసాడు.

శర్వానంద్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా కిశోర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘శ్రీకారం’ చిత్రం ట్రైలర్ ను నితిన్,నాని, వరుణ్ తేజ్ లతో లాంచ్ చెయ్యబోతున్నారు ’14 రీల్స్ ఎంటర్టైన్మెంట్’ వారు. గతంలో ఈ ముగ్గురు హీరోలతో సినిమాలు నిర్మించారు ఈ నిర్మాతలు.

గత కొద్ది రోజుల నుండీ సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ చిత్రం షూటింగ్లో బిజీగా గడుపుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిబ్రవరి 12న విడుదలైన ‘ఉప్పెన’ చిత్రాన్ని మిస్ అయ్యాడు.ఈ నేపథ్యంలో ‘పుష్ప’ తమిళనాడు షెడ్యూల్ కూడా పూర్తవడంతో హైదరాబాద్ వచ్చాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో బన్నీకి కోసం రామానాయుడు స్టూడియోస్ లో ‘ఉప్పెన’ స్పెషల్ షో వేశారు. ఈ చిత్రం చూసాక.. చిత్ర యూనిట్ సభ్యుల పై ప్రశంసల వర్షం కురిపించాడు బన్నీ.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

తాజాగా విడుదలైన ‘జాతి రత్నాలు’ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నితిన్- కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ చిత్రం నుండీ థర్డ్ సింగిల్ విడుదలైంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘రాధే శ్యామ్’ లుక్ కంటే ‘ఆది పురుష్’ లుక్ బాగుందంటున్న ఫ్యాన్స్.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.