‘సత్యమేవ జయతే’ అంటున్న ‘వకీల్ సాబ్’ : ముంబైలో ఇల్లు కొంటున్న ప్రభాస్ : మహేష్ మాట్లాడితే.. శర్వా మాట్లాడకూడదా?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రం నుండీ రెండో పాటను తాజాగా విడుదల చేశారు.ఆల్రెడీ ‘మగువా.. మగువా’ సూపర్ హిట్ అవ్వగా.. తాజాగా విడుదలైన ‘సత్యమేవ జయతే’ పాట కూడా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ ముంబైలో ఓ భారీ ఇల్లు కొనుక్కోవాలని తెగ ట్రై చేస్తున్నాడట. ‘ఆదిపురుష్’ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ తో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు తాజా సమాచారం. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కనుక ప్లాప్ అయితే డ్యాన్స్ చేస్తాను అంటున్న రాంగోపాల్ వర్మ.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సుమంత్ నటించిన ‘కపటదారి’ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

విశాల్ నటించిన తాజా చిత్రం ‘చక్ర’ ప్లాప్ గా మిగిలింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ధృవ్ షార్జా నటించిన కన్నడ డబ్బింగ్ చిత్రం తెలుగులో ‘పొగరు’ పేరుతో డబ్ అయిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం కూడా ప్లాప్ గా మిగిలింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

త్వరలో విడుదల కాబోతున్న ‘శ్రీకారం’ చిత్రానికి కొంచెం మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రానికి దగ్గర పోలికలు ఉన్నాయన్న విమర్శలను రైటర్ బుర్రా సాయి మాధవ్ ఖండించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

 

View this post on Instagram

 

A post shared by Lavanya T (@itsmelavanya)

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)


Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.