ముంబై లో రష్మిక కొత్తిల్లు : సెట్ లో ప్రకాష్ రాజ్ ప్రవర్తన : ఆ రెండే బన్నీ సక్సెస్ కు కారణం

‘కిరిక్ పార్టీ’ సినిమాతో కన్నడతో మంచి పేరు సంపాదించుకున్న రష్మిక.. ఆ తరువాత టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె నటించిన ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకుంది. ఇటీవలే ‘సుల్తాన్’ సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ‘మిషన్ మజ్ను’ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న మరో హిందీ సినిమాలో కూడా రష్మిక నటించనుంది.కరోనా కారణంగా ఈ సినిమాల షూటింగ్స్ ఆలస్యమవుతున్నాయి. ఇప్పుడు పర్మిషన్లు రావడంతో షూటింగ్ లను మొదలుపెడుతున్నారు. రష్మిక చేతిలో వివిధ భాషల్లో కలిపి మొత్తం అరడజను సినిమాలున్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగనుండగా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి నలుగురు సినీ ప్రముఖులు పోటీ చేస్తుండటంతో నలుగురిలో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి. పరభాషా నటుడు అయిన ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వం గురించి ప్రముఖ నటి కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్లు చేశారు.తాను ప్రకాష్ రాజ్ కు ఓటు వేయనని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. సెట్స్ లో ప్రకాష్ రాజ్ సహాయ నటులతో..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నారు. వైవిధ్యం ఉన్న కథలకు ప్రాధాన్యతనిచ్చే బన్నీ ఐకాన్ సినిమాలో అంధుని పాత్రలో నటించనున్నారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన బీవీఎస్ రవి ఒక ఇంటర్వ్యూలో బన్నీ గురించి మాట్లాడుతూ బన్నీ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ తో పాటు మలయాళ బ్యూటీ పూర్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాల్లో ఎక్కువగా నటించిన పూర్ణ బాలయ్య సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆమెకు ఆఫర్లు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. తాజాగా ఒక సందర్భంలో పూర్ణ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. తనకు బోయపాటి శ్రీను ముందునుంచే తెలుసని పూర్ణ అన్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నానిని నేచురల్‌ స్టార్‌ అని ఎందుకంటారో… ఆయన ప్రతి సినిమాలో చూపిస్తూ ఉంటారు. నటనలో మన పక్కింటి కుర్రాడిని మరపిస్తుంటాడు నాని. అందుకే ‘మన నాని’ అని మనం గర్వంగా చెప్పుకుంటుంటాం. అలాంటి నానికి ఫ్యాన్‌ అయిపోయాడు బాలీవుడ్‌ స్టార్‌ షాహిద్‌ కపూర్‌. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను షాహిద్‌ రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సినిమాతో, నానితో తన జర్నీ గురించి చెప్పాడు షాహిద్‌.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  


Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Share.