నేను చనిపోలేదు : బాడీ సైజ్ లు ..షేప్ లు ఎందుకు : దాసరి కొడుకుల పై కేసు

సెలబ్రిటీలు బ్రతికే ఉన్నప్పటికీ వారు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు పుట్టుకొస్తున్న సందర్భాలను మనం అనేకం చూసాము. ఇలా పుట్టుకొచ్చిన వార్తలను నిజమా? కాదా?..అని ధృవీకరించకుండానే వైరల్ చేసేస్తున్నారు నెటిజన్లు. గతంలో వేణు,చంద్రమోహన్ వంటి వారు బ్రతికే ఉన్నా… వారు తుది శ్వాస విడిచినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరో నటికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘ట్యాక్సీవాలా’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్ ఇప్పుడు ‘తిమ్మరుసు’ మూవీలో కూడా నటించి మరో హిట్ ను సొంతం చేసుకుంది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ మూవీలో ప్రియాంక జవాల్కర్… లాయర్ అను పాత్రలో నటించి మెప్పించింది.మునుపటికంటే ఈమె ఈ మూవీలో మరింత గ్లామర్ గా కనిపించింది అని చెప్పాలి.ఈ మధ్య కాలంలో ప్రియాంక మరింత సన్నబడిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈమె కాస్త బరువు పెరిగినప్పుడు నెటిజన్లు ఈమెను ట్రోల్ చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దివంగత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మరియు రాజకీయ నాయకుడు అయిన దాసరి నారాయణరావు గారి కొడుకుల పై కేసు నమోదవ్వడం చర్చనీయాంశం అయ్యింది. అప్పు తీర్చమని కోరినందుకు… చంపేస్తామంటూ బెదిరించిన కారణానికి వీరి పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయ్యింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు ఎల్లారెడ్డిగూడలో జీవనం కొనసాగిస్తుంటారు. ఆయనకి దాసరి నారాయణ రావు గారు అత్యంత సన్నిహితుడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య చిరంజీవితో అన్నయ్య, బాలకృష్ణతో కృష్ణబాబు సినిమాలను తెరకెక్కించారు. ఈ సినిమాలలో అన్నయ్య హిట్ గా నిలిస్తే కృష్ణబాబు మాత్రం ఫ్లాప్ అయింది. ఈ సినిమాల గురించి మాట్లాడుతూ ముత్యాల సుబ్బయ్య ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కృష్ణబాబు మంచి కథే అయినా నిర్మాతలు బాలయ్య ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని ముత్యాల సుబ్బయ్య అన్నారు. కృష్ణబాబు సినిమాలో హీరో హీరోయిన్ ను ఇంటర్వెల్ లో చంపటానికి ప్రయత్నించడంతో…(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కెరీర్ తొలినాళ్లలో నువ్వే కావాలి, నువ్వులేక నేనులేను, ప్రియమైన నీకు సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న తరుణ్ తర్వాత కాలంలో వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల తరుణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మంచి లైఫ్ ను లీడ్ చేసిన తరుణ్ ఒకనొక సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లాడని తెలిసిందని యాంకర్ రాజీవ్ కనకాలను అడిగారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Share.