ఛార్మీ మౌనం : రాజమౌళి చాలా స్లో : ‘సర్కారు వారి’ హైలెట్స్

హీరోయిన్‌గా ఉన్నప్పటి నుండే సోషల్‌ మీడియాలో ఛార్మి చాలా హుషారుగా ఉంటూ వచ్చింది. కాస్త సినిమాలు తగ్గగానే జోరు పెంచేసింది. ఇప్పుడు నిర్మాతగా మారాక సోషల్‌ మీడియాను తన సినిమాలకు, సినిమాల్లోని నటుల ప్రచారానికి బాగానే వాడుకుంటోంది. అందులో తప్పు కూడా లేదు. సోషల్‌ మీడియా ఉన్నదే ప్రచారానికాయె. అయితే అలాంటి ఛార్మి ఇప్పుడు సోషల్‌ మీడియాకు బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఎందుకా అనే చర్చ మొదలైంది. రెండు రోజులు (ఆగస్టు 3)క్రితం ఛార్మి ట్విటర్‌లో ఈ మేరకు బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Actress Charmi,Charmi New Stills,Charmi Photoshoot

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో భారీ చిత్రాల రచయితగా పేరు తెచ్చుకున్నారు విజయేంద్ర ప్రసాద్‌. పరిశ్రమలో 33 ఏళ్ల నుండి ఉన్న విజయేంద్రప్రసాద్‌… తన కొడుకు రాజమౌళి వచ్చాక డబుల్‌ జోష్‌తో పని చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే వరుసగా భారీ చిత్రాలే రాస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన, కొత్త కొత్త చర్చలు, ఇంట్రెస్టింగ్‌ గాసిప్‌లకు అడ్డాగా మారుతున్నారు. పూరి జగన్నాథ్‌ అంటే తనకు ఎంత ఇష్టమే ఇప్పటికే చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌…తాజాగా సుకుమార్‌, త్రివిక్రమ్‌ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌గా మారాయి. తన కొడుకు రాజమౌళిలాగా, సుకుమార్‌ కూడా చాలా స్లో అని.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ నోటీస్ పేరుతో మహేష్ బాబు లుక్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ కాగా ఆ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుందని సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సినీ నటిగా టాలీవుడ్ ప్రేక్షకులకు రమ్యశ్రీ సుపరిచితమనే సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే రమ్యశ్రీ 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యశ్రీ మాట్లాడుతూ సీఎం జగన్ ఎవరికి ఏవి అవసరమో అవి మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. 2024లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని రమ్యశ్రీ వెల్లడించారు. మోదీ పరిపాలన బాగుందని రమ్యశ్రీ తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత మన బ్రతుకులు ఏంటో చెప్పారని రమ్యశ్రీ పేర్కొన్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా నటి గెహన వశిష్ట్ ను పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆమెని విచారించారు కూడా. గతంలో కూడా ఓసారి ఆమెని అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే పోలీసులు పదిహేను లక్షలు డిమాండ్ చేశారంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇదిలా ఉండగా..తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో న్యూడ్ గా లైవ్ లోకి వచ్చింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  


Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Share.