పవన్ ఏప్రిల్ నెల ట్రాక్ రికార్డ్ : అంజలికి కరోనా : మోనాల్ కు డ్యాన్స్ మాస్టర్ ముద్దు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘వకీల్ సాబ్’ చిత్రం రేపు అంటే ఏప్రిల్ 9న విడుదల కాబోతుంది. 3 ఏళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ నుండీ రాబోతున్న చిత్రం… అలాగే థియేటర్లు తెరుచుకున్న తరువాత టాలీవుడ్లో విడుదల కాబోతున్న పెద్ద చిత్రం.. అందుకు తగినట్టే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓవర్సీస్ మార్కెట్ కూడా ఇప్పుడు గాడినపడిన నేపథ్యంలో పవన్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. అందులోనూ ఉగాది సెలవు కూడా ఈ చిత్రానికి ఓ అడ్వాంటేజ్ అని చెప్పాలి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే…గతంలో కూడా ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ సినిమాలు కొన్ని విడుదలయ్యాయి.ఆ సినిమాలు ఏంటి? అందులో హిట్లు ఎన్ని ఉన్నాయి.. ప్లాప్ లు ఎన్ని ఉన్నాయి? వాటి వివరాలను ఓసారి పరిశీలిద్దాం రండి :(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకి విజృభిస్తుంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, విజయేంద్రప్రసాద్, నివేదా థామస్ లాంటి సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో హీరోయిన్ అంజలి కూడా చేసింది. కొద్దిరోజులుగా ‘వకీల్ సాబ్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొంటుంది అంజలి. టీవీ, యూట్యూబ్, వెబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ గ్యాప్ లేకుండా సినిమాను ప్రమోట్ చేస్తుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 ద్వారా మోనాల్ గజ్జర్ తెలుగులో పాపులారిటీని సంపాదించుకున్నారు. తెలుగులో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించినా మోనాల్ గజ్జర్ కు బిగ్ బాస్ షో ద్వారానే గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ షో తరువాత సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న మోనాల్ డ్యాన్స్ ప్లస్ అనే రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో మోనాల్ స్కిన్ షోపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

చిరంజీవిపై అభ్యంతరకర కామెంట్స్.. ఎందుకంటే..?(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఫ్యామిలీస్ తో మాల్దీవులకు వెళ్ళొచ్చిన టాలీవుడ్ తారలు..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

 

View this post on Instagram

 

A post shared by Pushpa (@pushpamovie)

 

View this post on Instagram

 

A post shared by Nabha Natesh (@nabhanatesh)

 

View this post on Instagram

 

A post shared by Nanditaswetha (@nanditaswethaa)

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

 

View this post on Instagram

 

A post shared by Akhil Akkineni (@akkineniakhil)

 

View this post on Instagram

 

A post shared by AK Entertainments (@akentsofficial)

 

View this post on Instagram

 

A post shared by AK Entertainments (@akentsofficial)

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

 

View this post on Instagram

 

A post shared by Ritu Varma (@rituvarma)

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

 

View this post on Instagram

 

A post shared by Hebah Patel (@ihebahp)

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)


Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Share.