నివేధా థామస్ కు కరోనా పాజిటివ్ : పెళ్లి కాకుండానే బ్రేకప్ : రికార్డ్స్ కష్టమే సాబ్

టాలీవుడ్ హీరోయిన్ నివేధా థామస్ కు కరోనా. ప్రస్తుతం ఆమె హోం క్వారెంటైన్ లో ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

నిశ్చితార్థం.. తర్వాత పెళ్లి… ఇద్దరికీ పొసగకపోతే బ్రేకప్‌. ఇదీ వివాహ వ్యవస్థలో జరుగుతున్న విధానం. అయితే నిశ్చితార్థం అయ్యి.. ఇంకా పెళ్లి కాకుండానే బ్రేకప్‌ చెప్పేసింది ఓ నటి. దీంతో ఇప్పుడామె పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతోంది. ఆమెవరో కాదు… ప్రముఖ బాలీవుడ్‌ నటి సబా కరమ్‌. ‘హిందీ మీడియం’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భామ ఈమె. మరి ఆమె బ్రేకప్‌ వ్యవహారమేంటో చూద్దాం! వ్యాపారవేత్త అజీమ్‌ ఖాన్‌తో సబా కమర్‌ నిశ్చితార్థం ఇటీవల జరిగింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న చిత్రం ‘చరణ్‌ – శంకర్’ ల‌ కాంబోదే. తన బ్యానర్‌లో 50వ సినిమా కావడంతో దిల్‌ రాజు ఈ సినిమా కోసం గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన హీరో, దర్శకుడు ఓకే అయిపోవడంతో చిత్రబృందం ఎంపిక పనుల్లో బిజీగా ఉన్నాడట. హీరోయిన్‌ ఆమె, ఈమె అంటూ వార్తలొస్తున్నాయి. టెక్నికల్‌ టీమ్‌ విషయంలోనూ ఇలానే మాటలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా శంకర్‌, చరణ్‌ పారితోషికాలు ఇవే అంటూ ఓ వార్త కనిపిస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నిజానికి గతేడాదే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత పడటంతో అది సాధ్యం కాలేదు. అయితే మొన్నటి వరకూ పరిస్థితి బాగానే ఉంది.. థియేటర్లు తెరుచుకోవడం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా సినిమాలు చూడడానికి వస్తుండడం జరిగింది. దాంతో పెద్ద సినిమాల్లో ముందుగా ‘వకీల్ సాబ్’ ను దించాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. ప్రమోషన్లు కూడా భారీగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా విజృంభిస్తుంది. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు చోట్ల లాక్ డౌన్ పెట్టడానికి రెడీ అయ్యారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘కె.జి.ఎఫ్’ నిర్మాతలు రిలీజ్ చెయ్యడం కలిసొచ్చినట్టుంది..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

యావరేజ్ టాక్ అయినా.. ఓపెనింగ్స్ అదిరిపోయాయి..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

యావరేజ్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘వైల్డ్ డాగ్’..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

 

View this post on Instagram

 

A post shared by Sukumar B (@aryasukku)

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

 

View this post on Instagram

 

A post shared by Lavanya T (@itsmelavanya)

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

 

View this post on Instagram

 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Share.