వకీల్ సాబ్ కలెక్షన్స్ : సూపర్ స్టార్ల పైనే ఆశలు : బిజియం కాపీ అట

3 ఏళ్ళ తరువాత ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నుండీ వచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’.బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగెళ్ళ వంటి భామలు కూడా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న(నిన్న) విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ లభించింది. దాంతో సినిమాకి మంచి ఓపెనింగ్సే నమోదయ్యాయని చెప్పాలి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మహానటి చిత్రంతో ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి సురేష్. అంతకు ముందు ఈమెకు ‘నేను శైలజ’ ‘నేను లోకల్’ వంటి హిట్లు ఉన్నప్పటికీ.. అలాగే త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్ ల ‘అజ్ఞాతవాసి’ సినిమాలో ఈమె నటించినప్పటికీ.. ‘మహానటి’ చిత్రమే ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. ఆ తరువాత ఈమె తెలుగులో పెద్దగా సినిమాలు చెయ్యలేదు. అయితే కోలీవుడ్లో మాత్రం విజయ్, విక్రమ్, సూర్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవీ శ్రీ ప్రసాద్ దాదాపు రెండు దశాబ్దాల నుంచి వరుస ఆఫర్లతో బిజీగా ఉండటంతో పాటు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఈ నెల 7వ తేదీన పుష్ప సినిమా టీజర్ విడుదలైంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

 

View this post on Instagram

 

A post shared by Nabha Natesh (@nabhanatesh)

 

View this post on Instagram

 

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

 

View this post on Instagram

 

A post shared by Sharwanand (@imsharwanand)

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

 

View this post on Instagram

 

A post shared by Nanditaswetha (@nanditaswethaa)

 

View this post on Instagram

 

A post shared by Surbhi Puranik (@surofficial)

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)


Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Share.