కనిపించిన కొద్దిసేపే క్లీవేజ్ షోతో అబ్బా అనిపించిన హెబ్బా

“కుమారి 21ఎఫ్”లో హెబ్బా పటేల్ ఆరబోసిన అందాలు, హాట్ లుక్స్ & బోల్డ్ డైలాగ్స్ ను జనాలు ఇంకా మర్చిపోలేకపోతుంటారు. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హెబ్బా అనంతరం డబ్బు కోసం చేసిన వరుస సినిమాల వల్ల కెరీర్ పాడు చేసుకుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేసుకుంటూ నెట్టింట్లో కాలం నెట్టుకొస్తున్న హెబ్బా.. ఇటీవల “భీష్మ” సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేసింది. నిజానికి ఈ చిత్రంలో అమ్మడిది నెగిటివ్ రోల్ అని వార్తలు హల్ చల్ చేసినప్పటికీ.. సినిమా విడుదలయ్యాక అది గెస్ట్ రోల్ అని క్లారిటీ వచ్చింది.

అయితే.. కనిపించిన రెండు సన్నివేశాల్లోనూ హెబ్బా సెగలు రేపిందని టాక్. సినిమా ఓపెనింగ్ & ఎండింగ్ సీన్స్ లో కనిపించే హెబ్బా.. ఆ రెండుసార్లూ క్లీవేజ్ షోతో వేడెక్కించింది. ఆమధ్య కాస్త షేపవుట్ అయిన హెబ్బా మళ్ళీ షేప్ లోకి వచ్చిందని “భీష్మ” సినిమాతో ప్రూవ్ అవ్వడమే కాక సినిమా హిట్ అయినప్పటికీ.. ఈ తరహా క్యారెక్టర్ రోల్ చేయడం ఆమె కెరీర్ కు మైనస్సే అయ్యింది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.