ఆర్ ఆర్ ఆర్ దర్శకుడు ఎవరంటే.. వింత రిజల్ట్స్ చూపిస్తోంది

“ఆర్ ఆర్ ఆర్” దర్శకుడు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం తెలియని భారతీయుడు మాత్రమే కాదు ఫారిన్ కంట్రీస్ లో ఇండియన్ సినిమాల మీద ఓ మోస్తరు పట్టు ఉన్నవాళ్లందరికీ తెలుసు. బాహుబలి అనంతరం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ ఆర్ ఆర్” ప్రొజెక్ట్ గురించి తెలియని సినిమా అభిమాని లేడు. అటువంటి సింపుల్ ప్రశ్నకు.. అన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే గూగుల్ తప్పుడు సమాధానం చూపెడుతోంది.

Google Shocks Director Rajamouli1

నిన్నటి నుండి “ఆర్ ఆర్ ఆర్” డైరెక్టర్ ఎవరు అంటే రాజమౌళితోపాటు మరో ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా చూపిస్తోంది. దాంతో “ఆర్ ఆర్ ఆర్” టీం మాత్రమే కాదు ఆ రిజల్ట్స్ చూసినవాళ్లందరూ షాక్ అవ్వాల్సి వచ్చింది. వెంటనే.. స్పందించి గూగుల్ కి రిపోర్ట్ చేసినప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకపోయింది. మరి ఈ ప్రోబ్లమ్ కి సోల్యూషన్ ఎప్పటికీ దొరుకుతుందో చూడాలి.

Google Shocks Director Rajamouli2

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.