‘ఎంత మంచివాడవురా’ 2 డేస్ కలెక్షన్స్..!

గతేడాది ‘118’ అనే వైవిధ్యమైన చిత్రం చేసి హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ‘ఎంతమంచివాడవురా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం జనవరి 15 న విడుదలయ్యింది. మొదటి షో తోనే ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. అయినప్పటికీ పండగ రోజు సెలవులు ఉండడంతో .. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

kalyan-rams-entha-manchivadavura-getting-ready-for-sankranthi

ఇక ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం  0.90 cr
సీడెడ్  0.55  cr
ఉత్తరాంధ్ర 0.35 cr
ఈస్ట్ 0.48  cr
వెస్ట్  0.32 cr
కృష్ణా  0.32 cr
గుంటూరు 0.36 cr
నెల్లూరు 0.13 cr
ఏపీ+తెలంగాణ 3.41 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.25  cr
ఓవర్సీస్  0.17  cr
వరల్డ్ వైడ్ టోటల్  3.83 cr (share)

‘ఎంత మంచివాడవురా’ చిత్రానికి 12.80 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి 3.83 కోట్ల షేర్ ను  రాబట్టింది. ఈ చిత్రం మరో 9 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాదించినట్టే..!

Click Here To Entha Manchivaadavuraa Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.