‘ఎంత మంచివాడవురా’ ఫస్ట్ డే కలెక్షన్స్..!


గతేడాది ‘118’ అనే వైవిధ్యమైన చిత్రం చేసి హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ‘ఎంతమంచివాడవురా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం జనవరి 15 న విడుదలయ్యింది. మొదటి షో తోనే ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. అయినప్పటికీ పండగ రోజు సెలవు ఉండడంతో .. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

Entha Manchivaadavuraa Movie Review5

ఇక ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 0.66 cr
సీడెడ్ 0.38  cr
ఉత్తరాంధ్ర 0.18 cr
ఈస్ట్ 0.30 cr
వెస్ట్ 0.20 cr
కృష్ణా 0.19 cr
గుంటూరు 0.20 cr
నెల్లూరు 0.10 cr
ఏపీ+తెలంగాణ 2.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.22 cr
ఓవర్సీస్ 0.14 cr
వరల్డ్ వైడ్ టోటల్ 2.56 cr (share)

‘ఎంత మంచివాడవురా’ చిత్రానికి 12.80 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి 2.56 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం 10 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాదించినట్టే..!

Click Here To Entha Manchivaadavuraa Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.