ఇంత హాట్ హాట్ గా రెచ్చగొట్టాలా… ?

ఇలా మెరిసి అలా మాయమైపోయిన ఎంతో మంది టాలీవుడ్ హీరోయిన్లు చాలా మండే ఉన్నారు. రకరకాల కారణాలతో కొన్నాళ్లకే ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయిన వాళ్ళ లిస్ట్ చెప్పుకుంటే చాలా పెద్దదే. గతంలో ‘మన్మథుడు’ వంటి సూపర్ హిట్ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అన్షు తరువాత ప్రభాస్ తో ‘రాఘవేంద్ర’ చిత్రంలో నటించింది.. కానీ ఏమైంది సడెన్ గా ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ‘ఆర్య’ చిత్రంలో నటించిన అనూ మెహతా, ‘బన్నీ’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన గౌరి ముంజల్, ‘బాలు’ హీరోయిన్ నేహా ఒబెరాయ్, ‘సంతోషం’ హీరోయిన్ గ్రేసీ సింగ్ వంటి భామలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన వాళ్ళే.

deeksha-seth-bikini-pics1

deeksha-seth-bikini-pics

ఇక ఈ ఫోటోలో.. అదీ బికినీలో కనిపిస్తున్న ఈ భామ ఎవరో గుర్తుపట్టారా..? అదేనండీ ‘వేదం’ సినిమాలో బన్నీకి జంటగా నటించిన దీక్షాసేత్..! ఈ చిత్రంతో తరువాత ‘మిరపకాయ్’ ‘నిప్పు’ వంటి చిత్రాల్లో నటించింది. చివరిగా ఈ భామ ప్రభాస్ సరసన ‘రెబల్’ చిత్రంలో నటించింది. ఇప్పుడు ఈ బ్యూటీ ముంబైలో కొన్ని బిజినెస్ లు చేస్తుందట. అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తోనూ అలానే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్పులకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటుంది ఈ భామ. ఇందులో భాగంగా ఇటీవల ‘మాల్దీవ్స్ బీచ్’ కు వెళ్ళింది. అక్కడ ఆమె బికినీ ధరించి తీసుకున్న ఫోటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలౌతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారంతా ఈ’ ఫొటోలో ఉన్నది దీక్షాయేనా.. ఇలా అయిపోయిందేంటి’ అని కామెంట్లు పెడుతున్నారు.

Share.