‘దర్బార్’ 8 డేస్ కలెక్షన్స్..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘దర్బార్’. జనవరి 11 న వరల్డ్ వైడ్ గా రిలీజయిన ఈ చిత్రం మొదటి షోతోనే డివైడ్ టాక్ ను మూట కట్టుకుంది.

Darbar Movie Review5

ఇక ఈ చిత్రం 8 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 4.69 cr
సీడెడ్ 1.03  cr
ఉత్తరాంధ్ర 1 cr
ఈస్ట్ 0.61  cr
వెస్ట్  0.42 cr
కృష్ణా 0.51 cr
గుంటూరు 0.67 cr
నెల్లూరు 0.37 cr
ఏపీ + తెలంగాణ 9.30 cr(share)

‘దర్బార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 9.30 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. మరో 5.2 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ఉన్నప్పటికీ 7వ రోజున ‘దర్బార్’  చిత్రం 0.35 కోట్ల షేర్ ను రాబట్టింది.  మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాదిస్తుందో లేదో చూడాలి.

Click Here to Read Darbar Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.