‘దర్బార్’ 4 డేస్ కలెక్షన్స్..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘దర్బార్’. జనవరి 11 న వరల్డ్ వైడ్ గా రిలీజయిన ఈ చిత్రం మొదటి షోతోనే డివైడ్ టాక్ ను మూట కట్టుకుంది.

Darbar Movie Review2

ఇక ఈ చిత్రం 4 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 3.78 cr
సీడెడ్ 0.92 cr
ఉత్తరాంధ్ర 0.78 cr
ఈస్ట్ 0.50 cr
వెస్ట్ 0.33 cr
గుంటూర్ 0.57 cr
కృష్ణా 0.40 cr
నెల్లూరు 0.29 cr
ఏపీ +తెలంగాణ 7.57 cr (share)

‘దర్బార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 7.57 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. మరో 7 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 వ రోజున ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం 0.82 కోట్ల షేర్ ను రాబట్టింది. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాదిస్తుందో లేదో చూడాలి.

Click Here to Read Darbar Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.