వివాదంలో చిక్కుకున్న నాని హీరోయిన్.. కేసు నమోదు..!

అవును నాని హీరోయిన్ పై కేసు నమోదయ్యింది. అది కూడా ఒక్క బ్లౌజ్ కారణంగా.. వినడానికే విడ్డూరంగా ఉంది కదూ..! అసలు ఎవరు ఆ హీరోయిన్..? వివరాల్లోకి వెళితే నేచురల్ స్టార్ నానితో ‘ఆహా కళ్యాణం’ అనే చిత్రంలో నటించిన వాణి కపూర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి మ్యాటర్లోకి వెళితే.. వాణి కపూర్ ఇటీవల ధరించిన బ్లౌజ్ ‘తమ మత సంప్రదాయాలను, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ’ ముంబైలోని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం పెద్ద సంచలనానికి దారి తీసింది.

Complaint filed against nani's Heroine

ఇటీవల వాణి కపూర్.. లైట్ పింక్ కలర్ బ్లౌజ్ వేసుకొని తన ఎద అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్ లో పాల్గొంది. వెంటనే తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. అయితే ఆమె బ్లౌజ్ పై హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీరాముడి పేరు రాసుండటంతో … ‘వాణీకపూర్ హిందువుల సంప్రదాయాన్ని నాశనం చేస్తుందంటూ.. సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వెంటనే వాణి కపూర్ పోస్ట్ ను డిలీట్ చేసినా వారు వదిలిపెట్టలేదు. ఏదైతేనేం చిన్న పొరపాటు వలన ఈమె పెద్ద వివాదాహంలో చిక్కుకుంది.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.