తేజస్వి గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా..!

‘నిన్న నేడు రేపు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన లక్ష్మీకాంత్ చెన్నా.. త్వరలోనే ‘కమిట్మెంట్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజానికి ‘కమిట్మెంట్’ అంటే ఏంటో.. అందరి ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. అన్ని పరిశ్రమలలోనూ ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. కానీ అర్దాలు వేరేగా ఉంటాయి. నిజానికి కమిట్మెంట్ అంటే నమ్మకంగా పని పూర్తి చెయ్యడం. అయితే ఫిలిం ఇండస్ట్రీలో వేరే అర్ధం వినిపిస్తుంటుంది. ఇక్కడ కమిట్మెంట్ అంటే సినిమాని రూపొందించే వారికి పడక సుఖాన్ని అందించడం అని అంటుంటారు. ఇదే విషయం పై ‘మీటూ’ అంటూ పెద్ద రచ్చ జరిగింది.

ఇప్పుడు ‘కమిట్మెంట్’ సినిమా థీమ్ కూడా ఇదే అని స్పష్టమవుతుంది. తేజస్వి ప్రధాన పాత్ర పోషించిన ‘కమిట్మెంట్’ టీజర్ తాజాగా విడుదలయ్యింది. ఆడవాళ్ళు ఏ రంగంలో ఎదగాలి అన్నా సరే కమిట్మెంట్ ఇవ్వాలి అన్న మీనింగ్ వచ్చేలా ఈ టీజర్ మొదలైంది. ‘సె*‌తోనే లైఫ్ మొదలైతే.. లైఫ్ ఇవ్వడానికి సె* అడిగితే తప్పేంటి?’ అనే డైలాగు టీజర్ కే హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు.తేజస్వి కూడా ముద్దు సీన్లలో పాల్గొంటూ.. అందాలను వడ్డిస్తూ.. కొన్ని బోల్డ్ డైలాగులను కూడా పలికింది.

తేజస్వితో పాటు ఉన్న మిగిలిన హీరోయిన్లు కూడా గ్లామర్ షోకి ఏమాత్రం తగ్గలేదు. యూత్ ను టార్గెట్ చెయ్యడమే ‘కమిట్మెంట్’ టీజర్ యొక్క ముఖ్య ఉద్దేశం అని స్పష్టమవుతుంది. ఈ టీజర్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :


ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Share.