‘చెక్’ 5 డేస్ కలెక్షన్స్..!

యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ‘భవ్య క్రియేషన్స్’‌ బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం… ఫిబ్రవరి 26న విడుదలైంది. మొదటి షోతోనే ఈ చిత్రానికి…పాజిటివ్ టాక్ వచ్చినా… దానిని క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది ‘చెక్’.కనీసం మంచి ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది.వీక్ డేస్ లో చాలా వీక్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది ‘చెక్’.

ఇక ఈ చిత్రం 5 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం   3.13 cr
సీడెడ్   0.93 cr
ఉత్తరాంధ్ర   1.07 cr
ఈస్ట్   0.42 cr
వెస్ట్   0.54 cr
గుంటూరు   0.89 cr
కృష్ణా   0.50 cr
నెల్లూరు   0.26 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   7.74 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.26 cr
ఓవర్సీస్   0.64 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   8.64 cr

‘చెక్’ చిత్రానికి రూ.16.10కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు రూ.16.60 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 8.64 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 7.96 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మంగళవారం నాడు ఈ చిత్రం కేవలం 0.34 కోట్ల షేర్ ను రాబట్టింది. టార్గెట్ ఇంకా చాలా ఉంది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.