బిగ్‌బాస్ 4 లో పార్టిసిపేట్ చేసే 16 కంటెస్టెంట్స్ లిస్ట్!

తెలుగు ప్రేక్షకుల అత్యంత ఫేవరేట్ షో బిగ్ బాస్ సరికొత్తగా ముస్తాబై వచ్చేసింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా మొదలుకానుంది. సెలెబ్రిటీల మధ్య సరదాలు, ఆటలు, రొమాన్స్, గిల్లికజ్జాలను చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైనర్ చేయడానికి షో సిద్ధం అయ్యింది. కరోనా కారణంగా ఇప్పటికే షో లేటు కావడంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొనే ఆ సెలెబ్రిటీలు ఎవరు అనే ఆసక్తి మొదలైపోయింది.

ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ 4 లో పాల్గొనే సభ్యులు వీరేనంటూ ఓ లిస్ట్ బయటికి రావడం జరిగింది. వారిలో వెండితెర మరియు బుల్లితెరకు చెందిన క్రేజీ సెలెబ్రిటీలు ఉన్నారు. మరి బయటికి వచ్చిన ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే.

అమ్మ రాజశేఖర్

amma rajasekhar

సూర్య కిరణ్

Tv9 దేవి

అభిజిత్

మోనాల్ గజ్జర్

Monal Gajjar,Monal Gajjar New Stills,Monal Gajjar Photoshoot,Monal Gajjar New Images

జబర్దస్త్‌ అవినాష్

కరాటే కళ్యాణి

సింగర్ నోయల్‌ సేన్‌

గంగవ్వ

అలేఖ్య హారిక

మెహబూబ్ దిల్‌ సే

లాస్య

అరియానా

జోర్దార్ సుజాత

సోహైల్

సాయికుమార్ పంపన

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Share.