బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘బిగ్ బాస్4’ మొదలైంది. అప్పుడే మొదటి వారం కూడా పూర్తికాబోతుంది. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన 16 మంది కంటెస్టెంట్ లలో గంగ అవ్వ,అభిజిత్, సూర్యకిరణ్  దివి, మెహబూబ్, సుజాత, మెహబూబ్ వంటి ఏడుగురు కంటెస్టెంట్ లు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘బిగ్ బాస్4’ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో అత్యథిక పారితోషికం అందుకునేది ఎవరా? అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. అమ్మ రాజశేఖర్, నోయల్,మోనాల్ గజ్జర్, మెహబూబ్, దేత్తడి హారిక,కరాటే కళ్యాణి,గంగ అవ్వ,అభిజిత్, సూర్యకిరణ్ ,దివి ,సుజాత,అరియనా,అఖిల్,సోహెల్,టీవీ 9 దేవి… వంటి కంటెస్టెంట్ లకు ఒక్కో ఎపిసోడ్ కు గాను 30 వేల నుండీ 60 వేల రూపాయల పారితోషికం వరకూ చెల్లిస్తున్నారట. ‘బిగ్ బాస్’ నిర్వాహకులు. అయితే యాంకర్ లాస్య కు మాత్రం ఒక్కో ఎపిసోడ్ కు గాను 1 లక్ష రూపాయల వరకూ పారితోషికం చెల్లిస్తున్నారని సమాచారం.దీంతో ఈ సీజన్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ లాస్య అని స్పష్టమవుతుంది. 75 రోజుల పాటు జరిగే ఈ సీజన్.. చివరి వరకూ ఆమె ఉంటే కనుక 75 లక్షల వరకూ ఆమె అందుకునే అవకాశం ఉంటుంది.

లాస్య – 1 లక్ష 

మోనాల్‌ గజ్జర్‌ – 30 వేల నుండీ 60 వేల

డైరక్టర్‌ సూర్య కిరణ్‌‌ – 30 వేల నుండీ 60 వేల

యంగ్‌ గన్‌ ‘అభిజిత్‌’‌ – 30 వేల నుండీ 60 వేల

జోర్దార్‌ సుజాత‌ – 30 వేల నుండీ 60 వేల

దిల్‌ సే మెహబూబ్‌‌ – 30 వేల నుండీ 60 వేల

ఫియర్‌ లెస్‌ దేవీ నాగవల్లి‌ – 30 వేల నుండీ 60 వేల

దేత్తడి… హారిక‌ – 30 వేల నుండీ 60 వేల

ఇస్మార్ట్‌ సోహైల్‌ & బోల్డ్ ఆరియానా‌ – 30 వేల నుండీ 60 వేల

ఆరియానా గ్లోరీ‌‌ – 30 వేల నుండీ 60 వేల

మాస్‌ అమ్మ రాజశేఖర్‌‌ – 30 వేల నుండీ 60 వేల

ఫైర్‌బ్రాండ్‌ కళ్యాణి‌‌ – 30 వేల నుండీ 60 వేల

ర్యాపర్‌.. నోయల్‌‌‌ – 30 వేల నుండీ 60 వేల

అందాల ఫీస్ట్‌ … దివి‌‌ – 30 వేల నుండీ 60 వేల

అఖిల్‌ – 30 వేల నుండీ 60 వేల

గంగవ్వనా.. మజాకా‌‌ – 30 వేల నుండీ 60 వేల

Share.