మంజుష హాట్ కసరత్తులు దేని కోసం…!

యాంకర్ మంజుష ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కూడా మంచి యాంకర్. సుమ తర్వాత ఆ రేంజ్లో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన యాంకర్ ఈవిడే. అయితే హాట్ యాంకర్ లు అనసూయ, రష్మీ, శ్రీముఖి వచ్చిన తర్వాత ఈమె చాలా వెనుకపడింది. అటు యాంకర్ గాను… ఇటు నటిగాను అనసూయ ముందు వరుసలో ఉంది. ఆమె ప్లానింగ్ కూడా సూపర్. ఇక రష్మీ సినిమాల పరంగా అంత సక్సెస్ కాలేదు కానీ జబర్దస్త్, సోషల్ మీడియా వల్ల బాగానే క్రేజ్ ను పెంచుకుంటూ పోతుంది.

ఇక శ్రీముఖి కూడా అదే బాటలో సాగింది. మధ్యలో కొన్నాళ్ళు శ్యామల హల్ చల్ చేసింది కానీ ఆ తరువాత సైడ్ అయిపొయింది. ఇక అటు ..ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యాంకర్ గా మంజుష కూడా ఉంది. చూడ చక్కని రూపం ఉంది. అయితే ఈమె కొంచెం బొద్దుగా ఉంటుంది అనే కంప్లైంట్ కూడా ఉంది.దీనిని దూరం చెయ్యాలని మంజుష ఇప్పుడు తెగ కష్టపడుతుంది. లాక్ డౌన్ కారణంగా ఎలాగో షోలు లేవు.

Anchor Manjusha shares her out out pic1

బయటకు వెళ్ళే స్కోప్ కూడా లేదు కాబట్టి.. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ బాడీని షేప్ చేయించుకునే పనిలో పడింది. అందుకు సంబంధించిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గతంలో కూడా ఈమె హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది కానీ ఇంతలా వైరల్ కాలేదు. ఈ సారి ఈమె కష్టం ఫలించినట్టు ఉంది. ఇలాగే చేస్తే .. ఈమెకు సినిమాల్లో కూడా ఛాన్స్ లు వస్తాయేమో. గతంలో వచ్చిన ‘రాఖీ’ చిత్రంలో ఎన్టీఆర్ చెల్లెలుగా ఈమె నటించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Share.