సినిమా రిజల్ట్ ను గ్లామర్ తో కవర్ చేస్తోంది

ఒక్కోసారి మన రాజకీయ నాయకులు తాము చేసిన తప్పిదాలను ప్రజలు గుర్తించకుండా.. ఒకవేళ గుర్తించినా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా చేయడం కోసం ఏదైనా ఒక బర్నింగ్ ఇష్యుని హైలైట్ చేస్తుంటారు. అప్పుడు అందరి కాన్సన్ ట్రేషన్ సమస్య మీద కాకుండా వేరే అనవసరమైన విషయాల మీద పడుతుంది. ఇప్పుడు అదే తరహాలో అనసూయ కూడా జనాలు తన తాజా చిత్రం “కథనం” రిజల్ట్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది. అందులో భాగంగానే సరికొత్త ఫోటోషూట్స్ లో ఇదివరకు ఎప్పుడు చేయని విధంగా తొడ సౌందర్యాలను బహిర్గతం చేసింది.

anasuya-shocking-photoshoot-2

గ్లామర్ షో చేయడం అనేది అనసూయకి కొత్త కాకపోయినా.. ఈసారి ఎక్స్ పోజింగ్ కాస్త డీప్ గా ఉండేసరికి జనాలు కూడా గట్టిగానే షాక్ అయ్యారు. అయితే.. ఇదంతా చేస్తున్నది “కథనం” ఫెయిల్యూర్ ను డైవర్ట్ చేయడం కోసం అనే క్లారిటీ వచ్చేసరికి లైట్ తీసుకొన్నారు. సో, బుల్లితెరపై సుమ తర్వాతి స్థానాన్ని కైవసం చేసుకొన్న అనసూయ.. సినిమాల్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలియాలి.

1

anasuya-shocking-photoshoot-2

2

anasuya-shocking-photoshoot-1

3

anasuya-shocking-photoshoot-4

4

anasuya-shocking-photoshoot-5

5

anasuya-shocking-photoshoot-6

6

anasuya-shocking-photoshoot-7

7

anasuya-shocking-photoshoot-8

8

anasuya-shocking-photoshoot-9

9

anasuya-shocking-photoshoot-10

10

anasuya-shocking-photoshoot-11

11

anasuya-shocking-photoshoot-12

12

anasuya-shocking-photoshoot-13

Share.