చరణ్ హీరోయిన్ కు మగ బిడ్డ పుట్టింది

అమీ జాక్సన్ ఈ బ్రిటిష్ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2010లో విడుదలైన మద్రాసు పట్టణం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అమీ జాక్సన్. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. రాంచరణ్ హీరోగా వచ్చిన ‘ఎవడు’ చిత్రంతో పాటు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ ‘2.0’ వంటి చిత్రాలతో అలరించింది.

actress-amy-jackson-blessed-with-a-baby-boy

ఇటీవల లండల్ లో తన ప్రియుడితో సెటిల్ అయ్యింది అమీ జాక్సన్. జార్జ్ పనయివోట్ అనే బిజినెస్మేన్ తో ఈమె చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉంది. ఇక ఈ ఏడాది ఆరంభంలో ‘నేను గర్భవతిని’ అని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్ళి కాకుండానే అమీ జాక్సాన్ ప్రెగ్నెంట్ అయ్యింది. ఇక జార్జ్, అమీజాక్సన్ కు ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందనుకోండి…! ఇక తాజాగా అమీ జాక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపింది. హాస్పిటల్ బెడ్ పై తన బేబీతో వున్న అమీజాక్సన్ ను .. ఆమె ప్రియుడు జార్జ్ ఆమె నుదుటి పై ముద్దు పెడుతున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

1

actress-amy-jackson-blessed-with-a-baby-boy-1

2

actress-amy-jackson-blessed-with-a-baby-boy-2

3

actress-amy-jackson-blessed-with-a-baby-boy-3

4

actress-amy-jackson-blessed-with-a-baby-boy-4

5

actress-amy-jackson-blessed-with-a-baby-boy-5

6

actress-amy-jackson-blessed-with-a-baby-boy-6

7

actress-amy-jackson-blessed-with-a-baby-boy-7

8

actress-amy-jackson-blessed-with-a-baby-boy-8

9

actress-amy-jackson-blessed-with-a-baby-boy-9

10

actress-amy-jackson-blessed-with-a-baby-boy-10

11

actress-amy-jackson-blessed-with-a-baby-boy-11

12

actress-amy-jackson-blessed-with-a-baby-boy-12

13

actress-amy-jackson-blessed-with-a-baby-boy-13

14

actress-amy-jackson-blessed-with-a-baby-boy-14

15

actress-amy-jackson-blessed-with-a-baby-boy-15

16

actress-amy-jackson-blessed-with-a-baby-boy-16

17

actress-amy-jackson-blessed-with-a-baby-boy-17

18

actress-amy-jackson-blessed-with-a-baby-boy-18

19

actress-amy-jackson-blessed-with-a-baby-boy-19

20

actress-amy-jackson-blessed-with-a-baby-boy-20

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.