వాణిజ్య ప్రకటనను పెళ్లి అనుకుంటే నేనేం చెయ్యను అంటోంది

హీరోయిన్లు షూటింగ్ స్పాట్ లో కాకుండా బయట ఎక్కడైనా ఒక హీరో లేదా ఎవరైనా కుర్రాడితో కనిపిస్తే డేటింగ్ అని, అదే కుర్రాడితో ఏదైనా గుడిలో కనిపిస్తే సీక్రెట్ మ్యారేజ్ అని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయడం ఈమధ్య కామన్ అయిపోయింది. ఈ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ కారణంగా ప్రస్తుతం ఇబ్బందిపడుతున్న అందాల భామ కత్రినా. ఆమె కొన్నాళ్లుగా విక్కీ కౌశల్ తో ప్రేమాయణం సాగిస్తోంది. అయితే.. నిన్న ఉన్నట్లుండి ఆమె పెళ్లి ఫోటోలు, పెళ్లికూతుర్లా కూర్చున్న కొన్ని స్టిల్స్ ఆన్లైన్ లో దర్శనం ఇచ్చాయి. దాంతో.. ఆమె సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుందని పుకార్లు మొదలయ్యాయి.

Amitabh Bachchan Met At Katrina Kaif's Wedding1

కట్ చేస్తే.. అది సీక్రెట్ మ్యారేజ్ కాదని ఓ నగల కంపెనీ కోసం చేసిన వాణిజ్య ప్రకటనకు సంబంధించిన స్టిల్స్ అని తెలిసింది. దాంతో ఆ పుకార్లకు తెరపడింది. అయితే.. సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లతో దీర్ఘకాలం రిలేషన్ అనంతరం విక్కీతో కత్రినా లివ్ ఇన్ లో ఉంటుండడం ఆమె అభిమానులకు ఎందుకో నచ్చడం లేదు. విక్కీ ఇంకా బడా స్టార్ కాకపోవడమే అందుకు రీజన్ ఏమో అని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

1

Amitha Bachchan (4)

2

Amitha Bachchan (2)

3

Amitha Bachchan (1)

4

Amitha Bachchan (3)

5

Amitha Bachchan (5)

6

Amitha Bachchan (6)

7

Amitha Bachchan (7)

8

Amitha Bachchan (8)

9

Amitha Bachchan (9)

10

Amitha Bachchan (10)

11

Amitha Bachchan (11)

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.