ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చిన సాంగ్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏది చేసినా అది సెన్సేషనల్. రీసంట్ గా గంగోత్రి సినిమా నుంచి అలవైకుంఠపురములో సినిమా వరకూ బన్నీ సినిమాలపై ర్యాప్ చేసి యూట్యూబ్ లో పెట్టారు. దీనికి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. ఫ్యాన్ అందరూ షేర్ చేస్తూ రెచ్చిపోతున్నారు. తెలుగోడి స్టైల్ కి మనమేలే బ్రాండ్ అంటూ ఈ ర్యాప్ సాంగ్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

పాత టెలివిజన్స్ లో స్టైల్ గా బన్నీ ని చూపిస్తూ బన్నీ వ్యూజువల్స్ ని కట్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ 2లక్షలు పైగా వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. ఎ టు ద ఎ అడుగెడితే బ్యాంగ్ అంటూ చాలా స్టైల్ గా ఈ సాంగ్ ని కట్ చేశారు. ఫ్యాన్స్ చేసిన ఈ ప్రొఫెషన్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఇది చూసి మిగతా స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా తమ అభిమాన హీరోకి ఇలా ర్యాప్ చేసి గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు.

ఈ ర్యాప్ సాంగ్ ని రోల్ రైడా పాడితే, తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయడంతో అందరి దృష్టి పడింది. ఇక బన్నీ సినిమాలన్నింటితో, పేల్చిన పంచ్ డైలాగ్స్ తో ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ సాంగ్ ని మీరు కూడా చూసేయండి.


క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.