‘అల్లు అర్జున్ 20’ .. అప్పుడే 10 కోట్లు ఔట్..!

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. జనవరి 12 న విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ సినిమాలకు మించిన కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికే 80 కోట్లు పైనే షేర్ ను రాబట్టిన ఈ చిత్రం 150 కోట్ల షేర్ దిశగా పరుగులు తీస్తుంది.

Vijay Sethupathi Allu Arjun Sukumar

ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే.. సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. ఈ చిత్రంలో విలన్ గా విజయ్ సేతుపతిని తీసుకున్నారు. ఈ పాత్ర కోసం ఆయనకి 10 కోట్లు ఇస్తున్నారట. దర్శకుడు సుకుమార్.. క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు అన్న సంగతి తెలిసిందే.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.