విలాసవంతమైన బన్నీ ఇల్లు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్.. యూత్ ఐకాన్ అనే విధంగా ప్రస్తుతం టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. అందరి హీరోల తీరు ఒకటి.. మన బన్నీ తీరు మాత్రం ఒకటి. సమ్థింగ్ స్పెషల్ ఉంటుంది మన బన్నీలో.. ఎలాంటి వారినైనా తన స్టైల్ తో ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాడు. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో అతను నెలకొల్పిన రికార్డులు అన్నీ.. ఇన్నీ కాదు. పాన్ ఇండియా రేంజ్లో ఆ చిత్రం విడుదల కాకపోయినప్పటికీ అంతటి స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది ఆ చిత్రం.

ఇక ఇదే ఊపులో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా చిత్రంలో కూడా నటిస్తున్నాడు బన్నీ. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఈస్ట్ గోదావరిలో జరుగుతుంది. ఇదిలా ఉండగా.. ఒక్కో చిత్రానికి బన్నీ అందుకునే పారితోషికం అక్షరాలా రూ.25కోట్లని ఇన్సైడ్ టాక్. దాంతో పాటు డిజిటిల్ మరియు డబ్బింగ్ రైట్స్ లో వాటా ఎలాగూ ఉంటుంది. అంతేకాకుండా పలు బ్రాండ్ లను కూడా ప్రమోట్ చేస్తూ బిజీగా ఉంటాడు బన్నీ. సో ఎలా కాదనుకున్నా ఏడాదికి

బన్నీ సంపాదన రూ.50కోట్ల నుండీ రూ.60కోట్ల వరకూ ఉంటుందనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక దానికి తగ్గట్టే బన్నీ లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. కాస్ట్ లీ కారులు, 7 కోట్ల విలువగల కార్ వ్యాన్ బన్నీ సొంతం. ఇక బన్నీ ధరించే దుస్తులు మరియు అతను ధరించే వాచ్ తో కలిపి రూ.25 లక్షల వరకూ ఉంటుంది అంటే ఎవ్వరికైనా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే. ‘మరి అలాంటి బన్నీ ఇల్లు ఇంకెంత విలాసవంతంగా ఉంటుంది?’ అనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. మరి అల్లు అర్జున్ ఇంటికి సంబంధించిన ఫోటోలు మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)

View this post on Instagram

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.