‘అల వైకుంఠపురములో’ 2 డేస్ కలెక్షన్స్!

అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠ పురములో’. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఫస్ట్ హాఫ్ ఈ చిత్రం సూపర్ ఫాస్ట్ గా నడిచినప్పటికీ … సెకండ్ హాఫ్ త్రివిక్రమ్ రొటీన్ టెంప్లేట్ అండ్ స్లో నెరేషన్ తో కాస్త విసిగించినా క్లయిమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది.

Ala Vaikunthapurramuloo Movie Review5

ఇక ఈ చిత్రం 2 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం 10.03 cr
సీడెడ్ 5.47 cr
ఉత్తరాంధ్ర 4.54 cr
ఈస్ట్ 3.63 cr
వెస్ట్ 3.27 cr
కృష్ణా 3.44 cr
గుంటూరు 4.21 cr
నెల్లూరు 1.59 cr
ఏపీ+తెలంగాణ 36.18 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.21 cr
ఓవర్సీస్ 7.36 cr
వరల్డ్ వైడ్ టోటల్ 48.73 cr (share)

‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. రెండు రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…36.18 కోట్ల షేర్ ను … కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం ..48.73 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా .. 75 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. 3 వ రోజు కూడా ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Click Here To Ala Vaikunthapurramloo Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.