‘అల వైకుంఠపురములో’ ఫస్ట్ డే కలెక్షన్స్!

అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠ పురములో’. జనవరి 12న(నిన్న) విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రిపోర్ట్స్ సంపాదించుకుంది. ఫస్ట్ హాఫ్ ఈ చిత్రం సూపర్ ఫాస్ట్ గా నడిచినప్పటికీ … సెకండ్ హాఫ్ త్రివిక్రమ్ రొటీన్ టెంప్లేట్ తో కాస్త విసిగించినా క్లయిమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం 6.01 cr
సీడెడ్ 4.02 cr
ఉత్తరాంధ్ర  2.87 cr
ఈస్ట్ 2.98 cr
వెస్ట్ 2.78 cr
కృష్ణా 2.57 cr
గుంటూరు 3.41 cr
నెల్లూరు 1.29 cr
ఏపీ+తెలంగాణ 22.95 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.57 cr
ఓవర్సీస్ 6.33 cr
వరల్డ్ వైడ్ టోటల్ 36.83 cr (share)

‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో…25.93 కోట్ల షేర్ ను … కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం ..36.83 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా .. 55 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. మొదటి రోజు 8.46 కోట్లు హైర్స్ పడ్డాయి కాబట్టి .. ఇంత పెద్ద మొత్తం లో కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా… బ్రేక్ ఈవెన్ కు మరో 48 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. సంక్రాంతి పండుగ సెలవులు ఉన్నాయి కాబట్టి.. ఈ టార్గెట్ ఈజీ అనే చెప్పాలి.

Click Here To Ala Vaikunthapurramloo Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.