వైరల్ అవుతున్న హీరోయిన్ వేదిక గ్లామర్ ఫోటోలు..!

కెరీర్ ప్రారంభించి 14 ఏళ్ళు పూర్తికావస్తున్నా.. ఇప్పటికే 25సినిమాల్లో నటించినా ఎందుకో వేదికకు ఇంకా ఆశించిన బ్రేక్ రావడం లేదు. అలా అని అవకాశాలు రావడం లేదా అంటే అలా కాదు.. బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకోలేకపోతుంది. అలా అని ఈమె తగ్గడం లేదు. అవసరమైతే అందాల ఆరబోత పెంచి అయినా సరే.. తన ఫేమ్ ను నిలబెట్టుకోవాలి అని ప్రయత్నిస్తుంది. అందుకే 32ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ షోకు నో బౌండరీస్ అంటుంది ఈ చెన్నై చిన్నది.

ప్రస్తుతం వేదిక తన ఫుల్ ఫోకస్ మొత్తం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షించడం పై పెట్టిందనే చెప్పాలి. హాట్ హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ.. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ ఈమె నటించిన సినిమాల్లో ఈ రేంజ్ గ్లామర్ షో చేసింది లేదు. అయితే ఇన్స్టాలో మాత్రం తెగ గ్లామర్ షో చేస్తుంది. ఇలా చేస్తే తన ఫాలోవర్స్ సంఖ్య పెంచుకోవచ్చు అనేది ఆమె ప్రధాన ఉద్దేశం కావచ్చు. ఫాలోవర్స్ భారీగా ఉన్న హీరోయిన్లు కనుక మాల్దీవులకు వెళ్తే..

వారి ఖర్చు అంతా అక్కడి టూరిజం కంపెనీలే భరిస్తాయట.టూరిజం ప్రమోషన్ కు హీరోయిన్ల ఫాలోయింగ్ ను ఉపయోగించుకుంటారన్న మాట. అంతేకాకుండా అక్కడి ఫోటో షూట్లలో పాల్గొన్న హీరోయిన్లు.. వారి ఖాతాలో కనుక ఆ వారు చెప్పిన ఫోటోలను పోస్ట్ చేస్తే వాటికి కూడా అదనంగా లక్షల్లో చెల్లిస్తారట అక్కడి టూరిజం వారు. అందుకే ఈ మధ్యన వరుసగా హీరోయిన్లు మాల్దీవులకు చెక్కేస్తున్నట్టు ఉన్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేసి మన వేదిక హాట్ గ్లామర్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.