వైరల్ అవుతున్న తాప్సీ గోవా ట్రిప్ ఫోటో గ్యాలరీ!

తిరిగే కాలు వాగే నోరు ఆగదు అని తెలుగులో ఒక సామెత. ప్రయాణాలు చేయడం అలవాటు పడిన ప్రాణాలకు ఒకచోట కూర్చోమని చెప్తే… చాలా కష్టంగా, భారంగా సమయాన్ని గడుపుతారు. మార్చి లో లాక్ డౌన్ మొదలైన దగ్గర నుండి అన్ లాక్ వరకు తాప్సి అలాగే గడిపారు. తరువాత మెల్లగా షూటింగులు చెయ్యడం మొదలు పెట్టారు. యాడ్ షూట్స్ తో పాటు తమిళంలో విజయ్ సేతుపతి సరసన యాక్ట్ చేస్తున్న ఒక సినిమా షూటింగ్ కూడా తాప్సీ చేశారు.

రీసెంట్ గా జైపూర్ లో తమిళ్ ఫిలిమ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. దాంతో తాప్సీ బీచ్ ఏరియా టూర్ వేశారు. ఎంత వారైనా సరే కాలు కదపకుండా ఇంట్లో కూర్చునేలా చేసింది కరోనా! చాలా రోజులు ఇంటి గడప దాటకుండా ఉన్న తాప్సి ఇప్పుడు మాల్దీవులు వెళ్లారు. సిస్టర్ షగున్ నన్ను, మరొక ఫ్యామిలీ మెంబర్ తో కలిసి బీచ్ రిసార్ట్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. బికినీ వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఈరోజు స్కూబా డైవింగ్ కూడా చేశారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Share.