ప్రముఖ యాంకర్,నటి అయిన సునీత లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

అయ్యబాబోయ్.. ఈ మధ్య కాలంలో గ్లామర్ ఫోటో షూట్లు చెయ్యడానికి బుల్లితెర నటీమణులు కూడా వెనకాడడం లేదు. హీరోయిన్లతో పోలిస్తే మేమేం తక్కువ అంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా సునీత గరాబాడు కూడా అదే చేసింది. గతంలో అంటే.. 2016 లో టి20 వరల్డ్ కప్ కు యాంకర్ గా వ్యవహరించింది ఈ బ్యూటీ. ఒడిశాకు చెందిన ఈ భామ ఓ మోడల్ కూడా. కొన్ని ఒడియా సినిమాల్లోనూ అలాగే సీరియల్స్ లోనూ కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ వంటి వాటికి యాంకరింగ్ చేస్తూనే మరోపక్క నటిగా కూడా రాణిస్తుంది. ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈమె ఎటువంటి ఫోటోలు పెట్టినా వాటికి లక్షల్లో లైకులు వస్తుంటాయి. దాంతో సునీత కూడా తన ఫాలోవర్స్ కు ఫీస్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ముందుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ న్యూడ్ ఫోటోని షేర్ చేసి అందరికీ నిద్రలేకుండా చేసిందనే చెప్పాలి. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటో కుర్ర కారు మతులు పోగొడుతుందనే చెప్పాలి. ఇలాంటి ఫోటోలు అప్లోడ్ చెయ్యడానికి నీకు బుద్ధి, సిగ్గు లేదా అని కొంతమంది ఈమెను విమర్శిస్తూ కామెంట్లు పెట్టడం కూడా మనం చూస్తూనే వస్తున్నాం.

అయితే వీటిని ఈమె చాలా లైట్ తీసుకుంటూ ఉంటుంది.’సిగ్గు,బుద్ధి అనేవి నీకుంటే.. గ్లామర్ ఫోటోలను అప్లోడ్ చేస్తాను అని తెలిసి కూడా నా ఖాతాలను ఎలా ఫాలో అవుతున్నావు’ అంటూ ఈమె కూడా స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తూనే ఉంది. ఏమైతేనేం ఈమె గ్లామర్ ఫోటోలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.