పిట్ట కథలు సినిమాలో ఆ సీన్స్ ఉంటాయా..!

తెలుగులో నలుగురు స్టార్ డైరెక్టర్స్ కలిసి పిట్టకథలు అనే ఒక వెబ్ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహానటి సినిమా ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎక్స్ లైఫ్ అనే స్టోరీని డైరెక్ట్ చేశారు. హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. అయితే, ఇప్పుడు ఈ స్టోరీలో శృతిహాసన్ లెస్బియన్ గా నటించినట్లుగా ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం రీసంట్ గా వచ్చిన ట్రైలర్. ఇందులో లాంగ్ హైయిర్ వేస్కుని ఉన్న ఒక అబ్బాయిని లిప్ కిస్ చేస్తూ శృతిహాసన్ వీరలెవల్లో రెచ్చిపోయింది.

దీనివల్ల, అమ్మాయి అమ్మాయి శృంగారంలో పాల్గొంటూ తృప్తి చెెందే క్యారెక్టర్ లో శృతిహాసన్ లెస్బియన్ గా కనిపించబోతోందని సోషల్ మీడియాలో న్యూస్ వినిపించింది. నిజానికి తన ఎక్స్ లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటారు అన్నది ఈ కథగా మలిచినట్లుగా చెప్తున్నారు. ఇలాంటి బెడ్ రూమ్ సీన్స్ ఈ స్టోరీలో దండుగానే ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

నలుగురు డైరెక్టర్స్ కలిసి నాలుగు కథలని కలిపి ఆంథాలజీ గా రూపొందుతోంది ఈ మూవీ. గబ్బర్ సిింగ్ సినిమా తర్వాత శృతిహాసన్ స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది. కొన్నేళ్లు గ్యాప్ తీస్కుని తర్వాత మళ్లీ తెలుగులో రవితేజతో రీసంట్ గా వచ్చిన క్రాక్ సినిమాలో సందడి చేసింది శృతి. ఇప్పుడు ఈ సీరిస్ లో తన క్యారెక్టర్ చాలా బోల్డ్‌గా , హాట్‌గా ఉంటుందనే చెప్తున్నారు. రీసంగ్ వచ్చిన ట్రైలర్ లో కూడా రెచ్చిపోయింది శృతిహాసన్.

ఈ మూవీలో శృతిహాసన్, అమలాపాల్, లక్ష్మీరాయ్ , ఈషారెబ్బాలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా కనిపించబోతున్నారు. సత్యదేవ్, జగపతిబాబులు కీ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి లు తెరకెక్కంచారు.


మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.