పూజిత పొన్నాడ గ్లామర్ డోస్ పీక్స్ కు చేరినట్టుందే..!

పూజిత పొన్నాడ.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనుకుంట. మెగాస్టార్ ‘రంగస్థలం’ చిత్రంలో కుమార బాబు కి లవర్. అదేనండీ మన ఆదికి లవర్ గా నటించింది కదా ఆమెనే…! ఆ చిత్రం భారీ హిట్టవ్వడంతో ఈమెకు కూడా మంచి అవకాశాలే వచ్చాయి. అయితే ‘రంగస్థలం’ కు ముందే ఈమె ‘దర్శకుడు’ అనే చిత్రంలో నటించింది. అయితే ఆ చిత్రం హిట్టవ్వకపోవడంతో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ‘రంగస్థలం’ తరువాత ‘రాజుగాడు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘బ్రాండ్ బాబు’ ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి’, ‘సెవెన్’ ‘కల్కి’ వంటి చిత్రాల్లో నటించింది.

pujita-ponnada-latest-stills-1

ఈమె సోషల్ మీడియాలో కూడా యమ యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. తన గ్లామర్ షో చేసే హాట్ హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది పూజిత. వైట్ శారీ .. పింక్ జాకెట్ దరించి సైడ్ యాంగిల్ లో తన నడుమును చూపిస్తూ.. వర్షాకాలంలో కూడా కుర్రకారుకి వేడి పుట్టిస్తుంది. గ్లామర్ షో చేయడానికి.. ఈ మధ్య ఈమె ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇటీవల వచ్చిన ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి’, ‘సెవెన్’ ‘కల్కి’ వంటి చిత్రాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఆఫర్ల కోసమే ఈమె ఇలా గ్లమర్ డోస్ పెంచిందనుకంట. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

1

pujita-ponnada-latest-stills-2

2

pujita-ponnada-latest-stills-3

3

pujita-ponnada-latest-stills-15

4

pujita-ponnada-latest-stills-18

5

pujita-ponnada-latest-stills-13

6

pujita-ponnada-latest-stills-5

7

pujita-ponnada-latest-stills-7

8

pujita-ponnada-latest-stills-8

9

pujita-ponnada-latest-stills-6

10

pujita-ponnada-latest-stills-4

11

pujita-ponnada-latest-stills-9

12

pujita-ponnada-latest-stills-10

13

pujita-ponnada-latest-stills-11

14

pujita-ponnada-latest-stills-12

15

pujita-ponnada-latest-stills-14

16

pujita-ponnada-latest-stills-16

17

pujita-ponnada-latest-stills-17

18

pujita-ponnada-latest-stills-20

19

pujita-ponnada-latest-stills-20

20

pujita-ponnada-latest-stills-21

21

pujita-ponnada-latest-stills-22

22

pujita-ponnada-latest-stills-23

23

pujita-ponnada-latest-stills-24

24

pujita-ponnada-latest-stills-25

25

pujita-ponnada-latest-stills-26

26

pujita-ponnada-latest-stills-27

27

pujita-ponnada-latest-stills-36

28

pujita-ponnada-latest-stills-28

29

pujita-ponnada-latest-stills-29

30

pujita-ponnada-latest-stills-30

31

pujita-ponnada-latest-stills-31

32

pujita-ponnada-latest-stills-32

33

pujita-ponnada-latest-stills-33

34

pujita-ponnada-latest-stills-34

35

pujita-ponnada-latest-stills-35

36

pujita-ponnada-latest-stills-39

37

pujita-ponnada-latest-stills-37

38

pujita-ponnada-latest-stills-38

39

pujita-ponnada-latest-stills-40

40

pujita-ponnada-latest-stills-42

41

pujita-ponnada-latest-stills-43

42

pujita-ponnada-latest-stills-51

43

pujita-ponnada-latest-stills-41

44

pujita-ponnada-latest-stills-44

45

pujita-ponnada-latest-stills-45

46

pujita-ponnada-latest-stills-46

47

pujita-ponnada-latest-stills-47

48

pujita-ponnada-latest-stills-54

49

pujita-ponnada-latest-stills-48

50

pujita-ponnada-latest-stills-49

51

pujita-ponnada-latest-stills-50

52

pujita-ponnada-latest-stills-57

53

pujita-ponnada-latest-stills-52

54

pujita-ponnada-latest-stills-53

55

pujita-ponnada-latest-stills-56

56

pujita-ponnada-latest-stills-55

57

pujita-ponnada-latest-stills-58

58

pujita-ponnada-latest-stills-59

Share.