ప్రియుడితో కలిసి షాక్ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్…!

పాయల్ రాజ్ పుత్… ‘ఆర్.ఎక్స్.100’ అనే ఓకె ఒక్క చిత్రంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ. ఆ చిత్రం కథ మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అందులోనూ గ్లామర్ డోస్… రొమాంటిక్ సీన్ల ను ఏమాత్రం లెక్క చేయకుండా నటించడంతో ఒక్కసారిగా దర్శక నిర్మాతలు ఈమె వైపు మక్కువ చూపించారు. అయితే ఆ క్రేజ్ ను ఈమె కంటిన్యూ చేయడంలో విఫలమయ్యింది అనే చెప్పాలి.

తరువాత ఈమె నటించిన ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ ‘డిస్కో రాజా’ చిత్రాలు ప్లాప్ అయ్యాయి. ఇక ‘వెంకీమామ’ చిత్రం హిట్ అయినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. ఇదిలా ఉండగా… ఈమె ప్రేమలో ఉన్నట్టు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. గతేడాది తన బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజున… మోహం కనపడకుండా ఫోటోలు చూపించిన ఈ బ్యూటీ.. ఈ ఏడాది మళ్ళీ అతని పుట్టినరోజున మోహం కనపడేలా ఫోటోలు రివీల్ చేసింది.ఇతని పేరు సౌరభ్ డింగ్రా…

ముంబై కు చెందిన మోడల్ ఇతను. ఇక అతని పై ఉన్న ప్రేమను చెబుతూ ట్విట్టర్ లో అనేక సార్లు పోస్ట్ లు పెట్టింది. ‘నా లోపాల్ని కూడా ప్రేమించే ఏకైక వ్యక్తి నువ్వే’ అంటూ చెప్పుకొచ్చింది. భవిష్యత్తు పెళ్ళి చూసుకునేది కూడా ఇతన్నే అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈమె ప్రేమ విషయం చెప్పడంతో కుర్ర కారుకి షాక్ ఇచ్చినట్టే అయ్యింది.

1

2

3

4

Payal Rajput with her Boyfriend - Filmy Focus

5

payal-rajput-with-her-boyfriend2

6

payal-rajput-with-her-boyfriend3

7

payal-rajput-with-her-boyfriend4

8

payal-rajput-with-her-boyfriend5

9

payal-rajput-with-her-boyfriend6

10

payal-rajput-with-her-boyfriend7

11

payal-rajput-with-her-boyfriend8

12

payal-rajput-with-her-boyfriend9

13

payal-rajput-with-her-boyfriend10

14

payal-rajput-with-her-boyfriend12

15

payal-rajput-with-her-boyfriend13

16

payal-rajput-with-her-boyfriend14

17

payal-rajput-with-her-boyfriend15

18

payal-rajput-with-her-boyfriend11

19

payal-rajput-with-her-boyfriend16

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Share.