ఎఫైర్ వల్ల ఆత్మహత్యాయత్నంకు పాల్పడిందట..!

సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న తమిళ నటి జయశ్రీ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించడం.. సంచలనం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళితే.. తిరువాన్మయూర్ కు చెందిన జయశ్రీ తన సహ నటుడు ఈశ్వర్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది.

Actress jayashree attempts suicide1

కొంత కాలం బానే ఉన్నప్పటికీ తరువాత వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. తన భర్త వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని అందుకే .. తనని వేధిస్తున్నాడని జయశ్రీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిందట. ఇటీవల వండలూర్ గ్రామంలో కొన్ని గుడిసెలు కాలిపోవడంతో పరామర్శించడానికి వెళ్ళిన జయశ్రీ … తిరిగి వస్తుండగా తనకి.. భర్త దగ్గర నుండీ ఫోన్ వచ్చిందట. ఆ తరువాత వెంటనే నిద్ర మాత్రలు వేసుకుందట. ప్రస్తుతం ఈ విషయం పై పోలీస్ లు విచారణ జరుపుతున్నారు.

1

Actress jayashree attempts suicide2

2

Actress jayashree attempts suicide3

 

3

Actress jayashree attempts suicide5

4

Actress jayashree attempts suicide4

5

Actress jayashree attempts suicide6

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.