వైరల్ అవుతున్న హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ!

‘అలా ఎలా’ అనే చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది హెబ్బా పటేల్. ఈ చిత్రం పర్వాలేదనిపించింది. దీని తరువాత ‘కుమారి 21 ఎఫ్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో తన నటనకి కుర్రకారు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఎంతలా… అంటే ఆమెను బయట కూడా అందరూ కుమారి అని పిలిచేంతలా. తరువాత ఈ అమ్మడికి మంచి ఆఫర్లే వచ్చాయి. ‘ఈడో రకం ఆడో రకం’ ‘నేను నాన్న బాయ్ ఫ్రెండ్స్’ ‘మిస్టర్’ ’24 కిస్సెస్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

“భీష్మ” చిత్రంలో పోషించిన చిన్నపాటి సెక్సీ రోల్ అమ్మడికి మంచి మైలేజ్ ఇచ్చింది. ఆ తర్వాత అమ్మడికి మళ్ళీ అవకాశాలు రావడం మొదలైంది. ప్రస్తుతం “ఓదెల రైల్వే స్టేషన్” అనే సినిమాలో నటిస్తున్న హెబ్బా.. ఇప్పుడు మరో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది. వినాయక్ వద్ద పలు చిత్రాలకు అసిస్టెంట్ గా వర్క్ చేసిన విశ్వ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న చిత్రంలో హెబ్బా ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ చిత్రంలో ఆమె చెవిటి మరియు మూగ యువతిగా కనిపించనున్నట్లు సమాచారం. మరి ఈ ప్రయోగాలతో పూర్వ వైభవం సంపాదించుకుంటుందో లేదో చూడాలి. ఇకపోతే.. అమ్మడు “రెడ్” చిత్రంలో చేసిన స్పెషల్ డ్యాన్స్ నెంబర్ ఆమెకు భలే పాజిటివ్ గా నిలిచింది. ఆమెకు ఫిజిక్ పరంగా మంచి ఎలివేషన్ గా నిలిచింది. సో, బడా హీరోల సినిమాల్లో ఐటెం నెంబర్స్ కి అమ్మడికి ఆఫర్లు రావడం ఖాయం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60


Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Share.