‘జాతీయ చలనచిత్ర అవార్డులు’ గెలుచుకున్న చిత్రాల లిస్ట్

తాజాగా 66వ ‘జాతీయ చలనచిత్ర పురస్కారాలను’… ఆగస్ట్ 9న(శుక్రవారం) ఢిల్లీలో ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలని పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. జూరీ కమిటీ వివిధ చిత్రాలను పరిశీలించిన తర్వాత సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు నివేదికను అందించారు. వాస్తవానికి ఈ లిస్ట్ ఏప్రిల్ నెలలోనే విడుదలవ్వాల్సి ఉండగా 2019 లోక్ సభ ఎన్నికలు ఉండడంతో ఆలస్యమవుతూ వచ్చింది.

తెలుగు చిత్రాలకు కూడా అవార్డుల పంటపండింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి’, ఉత్తమ కాస్టూమ్ డిజైనర్(మహానటి), ఉత్తమ ఆడియో గ్రఫీ రాజా కృష్ణన్(రంగస్థలం), బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: చిలసౌ(తెలుగు), బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ : ‘అ!’, వంటి చిత్రాలకి లభించాయి. అయితే కచ్చితంగా అవార్డు వస్తుంది అనుకున్న ‘కంచెరపాలెం’ సినిమాకి మాత్రం అవార్డు దక్కకపోవడం గమనార్హం. ఇక దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో అవార్డులు దక్కించుకున్న సినిమాల్లా లిస్ట్ ను ఓ లుకేద్దాం రండి :

ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం: ‘మహానటి’

1mahanati1

ఉత్తమ జాతీయ హిందీ చిత్రం: ‘అందాధున్’

2andhadhun1

ఉత్తమ జాతీయ మరాఠీ చిత్రం : ‘భోంగా’

3bhonga1

ఉత్తమ జాతీయ తమిళ చిత్రం : ‘బారమ్’

4baaram1

ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ : ‘మహానటి’

5mahanati1

ఉత్తమ ఆడియో గ్రఫీ : రాజా కృష్ణన్(రంగస్థలం)

6rangasthalam1

బెస్ట్ యాక్షన్ చిత్రం: ‘కె.జి.ఎఫ్’

7kgf1

ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రం: ‘పద్మావత్’

8padmaavat

బెస్ట్ యాక్టర్స్: ఆయుష్మాన్ ఖురానా(అందాధున్), విక్కీ కౌశల్(యురి: ది సర్జికల్ స్ట్రైక్స్)

9andhadhun-and-uri

ఉత్తమ నటి: కీర్తి సురేష్

10keerthysuresh

ఉత్తమ డైరెక్షన్: ఆదిత్య ధర్ (యురి)

11uri

ఉత్తమ లిరిక్స్: మంజునాత్(నాతిచరామి)

12nathicharami

ఉత్తమ సంగీతం: ‘పద్మావత్’

13padmaavat

ఉత్తమ బ్యాగ్రౌండ్ మ్యూజిక్: ‘యురి’

14uri

ఉత్తమ సాహిత్యం: మంజుత(నాతిచరామి)

15nathicharami1

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: రంజిత్(అ!)

16awe

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ‘కమ్మర సంభవం’

17kammara-sambhavam

ఉత్తమ ఎడిటింగ్ : నాతిచారామి

nathicharami

ఉత్తమ లొకేషన్ సౌండ్: టెండల్య

20tendlya

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: ‘అంధధున్’

25andhadhun

ఉత్తమ సంభాషణ: ‘తారిఖ్’

28tarikh

ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఉలు

30olu1

ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్: బిందు మణి(నాతిచరామి నుండి మాయావి మానవే)

19bindu-mani

ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్: అరిజిత్ సింగ్ (పద్మావత్ నుండి బింటే దిల్)

21arijit-singh

ఉత్తమ బాల కళాకారులు : పి.వి.రోహిత్, సమిత్ సింగ్, తాలా ఆర్చల్‌రేషు, శ్రీనివాస్ పోకాలే

23pv-rohith

ఉత్తమ రాజస్థానీ చిత్రం: ‘టర్టల్’

26turtle

ఉత్తమ గారో చిత్రం: ‘అన్నా’

27garo-film-maama

ఉత్తమ ఉర్దూ చిత్రం: ‘హమీద్’

33hamid

ఉత్తమ బెంగాలీ చిత్రం: ‘ఏక్ జె చిలో రాజా’

34ek-je-chhilo-raja

ఉత్తమ మలయాళ చిత్రం: ‘సుడానీ ఫ్రమ్ నైజీరియా’

34ek-je-chhilo-raja

ఉత్తమ కన్నడ చిత్రం: ‘నాతిచరామి’

36nathicharami

ఉత్తమ కొంకణి చిత్రం: ‘అమోరి’

37amori

ఉత్తమ అస్సామీ చిత్రం: ‘బుల్బుల్ కెన్ సింగ్’

38bulbul-can-sing

ఉత్తమ పంజాబీ చిత్రం: ‘హర్జీత’

39harjeeta

ఉత్తమ గుజరాతీ చిత్రం: ‘రేవా’

40reva

ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ (బధాయి హో )

41surekha-sikri

ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్ కిర్కిరే (చుంబాక్ )

42swanand-kirkire

ఉత్తమ పిల్లల చిత్రం: ‘సర్కారి హిరియా ప్రతమిక షేల్’, ‘కాసరగోడు’

43sarkari

సామాజిక సమస్యల పై ఉత్తమ చిత్రం : ‘ప్యాడ్ మ్యాన్’

44pad-man

బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు : ‘చి ల సౌ'(తెలుగు) 

chilasow

Share.