30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్..!

సౌత్ ఇండియన్ సినిమాని ఓ ఊపు ఊపేస్తున్న హీరోయిన్లు.. తరచూ కొత్త కొత్త ఫోటో షూట్లు చేస్తూ వారి సోషల్ మీడియా అకౌంట్ లలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఫోటో షూట్లలో రెగ్యులర్ ఫోటో షూట్లతో పాటు హాట్ హాట్ గ్లామర్ ఫోటోలు కూడా ఉంటాయి అనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఇంత గ్లామర్ గా ఉన్న మన హీరోయిన్లు చిన్నప్పుడు ఎలా ఉండేవారు అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. కొత్త మంది హీరోయిన్లు అప్పుడప్పుడు తమ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తుంటారు.

అయితే చాలా మంది హీరోయిన్ల చిన్నప్పుడు ఎలా ఉండేవారు అనేది చాలా ఆసక్తిని పెంచే విషయం. ముఖ్యంగా ఆ హీరోయిన్ల అభిమానులకి ఈ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. మరి కొంత మంది హీరోయిన్ల ఇప్పటి ఫోటోలను అలాగే వారి చిన్నప్పటి ఫోటోలను ఓసారి పోల్చి చూద్దాం రండి.

1) నభా నటేష్
పుట్టిన తేదీ : 11 డిసెంబర్ 1995
జన్మస్థలం : శృంగేరి, కర్ణాటక
వయసు : 23

1Nabha Natesh

2) శ్రియ శరన్
పుట్టిన తేదీ :11 సెప్టెంబర్ 1982
జన్మస్థలం : డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
వయసు : 37

2Shriya Saran

3) రష్మిక మందన
పుట్టిన తేదీ :5 ఏప్రిల్ 1996
జన్మస్థలం : విరాజ్ పేట్, కర్ణాటక
వయసు : 23

3Rashmika Mandanna

4) పూజా హెగ్దే
పుట్టిన తేదీ :13 అక్టోబర్ 1990
జన్మస్థలం : ముంబై, మహారాష్ట్ర
వయసు : 29

4Pooja Hedge

5) అనుష్క శెట్టి 
పుట్టిన తేదీ :7 నవంబర్ 1981
జన్మస్థలం : పుత్తూరు, మంగుళూరు, కర్ణాటక
వయసు : 38

5Anushka

6) ఇలియానా 
పుట్టిన తేదీ :1 నవంబర్ 1986
జన్మస్థలం : ముంబై, మహారాష్ట్ర
వయసు : 33

6Illeana

7) సమంత 
పుట్టిన తేదీ :28 ఏప్రిల్ 1987
జన్మస్థలం : చెన్నై, తమిళ్ నాడు
వయసు : 32

7Samantha

8) త్రిష కృష్ణన్ 
పుట్టిన తేదీ :4 మే 1983
జన్మస్థలం : చెన్నై, తమిళ్ నాడు
వయసు : 36

8Trisha Krishnan

9) ఆండ్రియా జెరెమియా
పుట్టిన తేదీ :21 డిసెంబర్ 1985
జన్మస్థలం : చెన్నై, తమిళ్ నాడు
వయసు : 33

9Andrea Jeremiah

10) రకుల్ ప్రీత్ సింగ్ 
పుట్టిన తేదీ :10 అక్టోబర్ 1990
జన్మస్థలం : న్యూఢిల్లీ
వయసు : 29

10Rakul Preet Singh

11) అసిన్ 
పుట్టిన తేదీ :26 అక్టోబర్ 1985
జన్మస్థలం : కొచ్చి, కేరళ
వయసు : 34

11Asin

12) అమలా పాల్
పుట్టిన తేదీ :26 అక్టోబర్ 1991
జన్మస్థలం : అలవా, కొచ్చి, కేరళ
వయసు : 28

12Amala Paul

13) కీర్తి సురేష్
పుట్టిన తేదీ :17 అక్టోబర్ 1992
జన్మస్థలం : చెన్నై, తమిళనాడు
వయసు : 27

13Keerthy Suresh

14) ప్రియా ప్రకాష్ వారియర్
పుట్టిన తేదీ :12 సెప్టెంబర్ 1999
జన్మస్థలం : త్రిసూర్, కేరళ
వయసు : 20

14Priya Prakash Varrier

15) కార్తీక నాయర్
పుట్టిన తేదీ :27 జూన్ 1992
జన్మస్థలం : ముంబై, మహారాష్ట్ర
వయసు : 27

15Karthika Nair

16) నిత్యా మేనన్
పుట్టిన తేదీ :8 ఏప్రిల్ 1988
జన్మస్థలం : బెంగుళూర్, కర్ణాటక
వయసు : 31

16Nithya Menen

17) అనుపమ పరమేశ్వరన్
పుట్టిన తేదీ :18 ఫిబ్రవరి 1996
జన్మస్థలం : ఇరింజలకుడా, కేరళ
వయసు : 23

17Anupama Parameshwaran

18) రెజీనా కస్సాండ్ర
పుట్టిన తేదీ :13 డిసెంబర్ 1990
జన్మస్థలం : చెన్నై, తమిళనాడు
వయసు : 28

18Regina Cassandra

19) శృతీ హాసన్
పుట్టిన తేదీ :28 జనవరి 1986
జన్మస్థలం : చెన్నై, తమిళనాడు
వయసు : 33

19Shruthi Hassan

20) లావణ్య త్రిపాఠి
పుట్టిన తేదీ : 15 డిసెంబర్ 1990
జన్మస్థలం : అయోధ్య, ఉత్తర్ ప్రదేశ్
వయసు : 28

20Lavanya Tripathi

21) మెహ్రీన్ పిర్జాడ
పుట్టిన తేదీ 5 నవంబర్ 1995
జన్మస్థలం : పంజాబ్
వయసు : 24

21Mehreen Pirzada

22) సాయి పల్లవి
పుట్టిన తేదీ :9 మే 1992
జన్మస్థలం : కోటగిరి, తమిళనాడు
వయసు : 27

22Sai Pallavi

23) నివేదా థామస్
పుట్టిన తేదీ :2 నవంబర్ 1995
జన్మస్థలం : కన్నూర్, కేరళ
వయసు : 24

23Nivetha Thomas

24) ఛార్మి కౌర్
పుట్టిన తేదీ :17 మే 1987
జన్మస్థలం : ముంబై, మహారాష్ట్ర
వయసు : 32

24Charmy Kaur

25) తమన్నా భాటియా
పుట్టిన తేదీ :21 డిసెంబర్ 1989
జన్మస్థలం : ముంబై, మహారాష్ట్ర
వయసు : 29

25Tamannaah Bhatia

26) అనూ ఇమాన్యుల్
పుట్టిన తేదీ :28 మార్చి 1997
జన్మస్థలం : చికాగో, యూ.ఎస్
వయసు : 22

26Anu Emmanuel

27) కృతి కర్బంద
పుట్టిన తేదీ :29 అక్టోబర్ 1988
జన్మస్థలం : న్యూఢిల్లీ
వయసు : 31

27Kriti Kharbanda

28) కాజల్ అగర్వాల్
పుట్టిన తేదీ :19 జూన్ 1985
జన్మస్థలం : ముంబై, మహారాష్ట్ర
వయసు : 34

28Kajal Aggarwal

29) తాప్సి పన్ను
పుట్టిన తేదీ : 1 ఆగష్టు 1987
జన్మస్థలం : న్యూఢిల్లీ
వయసు : 32

29Taapsee Pannu

30) జెనీలియా
పుట్టిన తేదీ :5 ఆగష్టు 1987
జన్మస్థలం : ముంబై, మహారాష్ట్ర
వయసు : 32

30Genelia D’Souza

 

Share.