2019: పాట తో అదరహో అనిపించి.. నిరాశపరిచిన సినిమాలు!

ఏ సినిమా మీదైనా అంచనాలు ఏర్పడాలి అంటే.. అది పాటలను బట్టే అని చెప్పాలి. ఇదే ట్రెండ్ ఎప్పటినుండో వస్తుంది. అయితే ఈమధ్య కొంతమంది చిత్ర యూనిట్ సభ్యులు పాటల కంటే ముందు టీజర్లను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇది పక్కన పెడితే.. ఈ 2019 అనూహ్యంగా అంచనాలు లేని సినిమాలు హిట్ అయ్యాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. అయితే ఆ సినిమాల పై అంచనాలు పెరగడానికి గల కారణం మాత్రం ‘చార్ట్ బస్టర్’ గా నిలిచిన లిరికల్ సాంగ్స్ అనే చెప్పాలి.

అలా ఈ 2019 లో ఒక్క పాటతో అంచనాలు పెంచేసి.. ప్లాప్ అయిన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) డియర్ కామ్రేడ్ : నీ నీలి కన్నుల్లోన

2) ఎబిసిడి : మెల్ల మెల్లగా

3) వినయ విధేయ రామా : ఏక్ బార్

4) మిస్టర్ మజ్ను : కోపంగా కోపంగా

5) దొరసాని : నింగిలోని పాలపుంత

6) రణ రంగం : పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్

7) గుణ 369 : బుజ్జి బంగారం

8) అభినేత్రి 2 : చల్ మార్

9) మన్మధుడు 2 : హె మెనీనా

10) నానీస్ గ్యాంగ్ లీడర్ : హొయ్ నా .. హొయ్ నా

Share.