2 తెలుగు, 3 హిందీ సినిమాలతో బాక్సాఫీస్ రచ్చ

“సాహో” హంగామా వల్ల గత మూడు వారాల్లో ఒకేరోజు మూడు నాలుగు సినిమాలు విడుదలైన సందర్భం లేదు. “సాహో”తోపాటు గతవారం విడుదలైన “గ్యాంగ్ లీడర్” కూడా ప్రాభవం కోల్పోవడంతో ఈవారం ఏకంగా అయిదు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సన్నద్ధమవుతున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన “వాల్మీకి”తోపాటు సూర్య కథానాయకుడిగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం “కాప్పన్”ను “బందోబస్త్”గా డబ్బింగ్ చేసి రేపు విడుదల చేస్తున్నారు.

2-telugu-and-3-hindi-movies-releasing-this-weekend1

ఈ రెండు తెలుగు సినిమాలతోపాటు మూడు హిందీ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన “ప్రస్థానం” హిందీ రీమేక్, దుల్కర్ సల్మాన్ తాజా హిందీ చిత్రం “జోయా ఫ్యాక్టర్”, ఇండియన్ సినిమా లెజండ్స్ లో ఒకడైన ధర్మేంధ్ర మనవడు హీరోగా పరిచయమవుతూ నటించిన “పల్ పల్ దిల్ కి పాస్” అనే సినిమా కూడా రేపు విడుదలవుతోంది. ఈ అయిదు భారతీయ చిత్రాలతోపాటు సిల్వస్టర్ స్టాలోన్ నటించిన “రాంబో” కూడా రేపు విడుదలవుతోంది. అన్నీ సినిమాల మీద మంచి అంచనాలే ఉన్నాయి. అయితే.. అన్నిటిలో ఎక్కువగా మాత్రం “వాల్మీకి, జోయా ఫ్యాక్టర్, రాంబో” చిత్రాల మీద జనాల చూపు ఎక్కువగా ఉంది. మరి ఆరు సినిమాల్లో ఏది హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తుంది? అనేది చూద్దాం.

1.వాల్మీకి

1valmiki-movie

2.బందోబస్త్

2bandobast-movie

3.ప్రస్థానం

3prasthanam-movie

4.జోయా ఫ్యాక్టర్

4the-zoya-factor-movie

5.పల్ పల్ దిల్ కి పాస్

5pal-pal-dil-ke-paas-movie

6.రాంబో

6rambo-last-blood-movie

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.