అందాల తారలే…..అందంగా పాడితే!!!

మనకు నచ్చిన తారలు నటనతోనే కాకుండా పాటలతో కూడా అలరిస్తే భలే ఉంటుంది కదా, ఇక చేసేది ఏముంది ఇప్పటివరకూ ఎంతో మంది తారలు తమ గొంతుతో అందంగా పాటలు పాడారు, వాళ్ళెవరో ఒక లుక్ వేద్దాం రండి.

చిరు – తమ్ముడు…తమ్ముడు అంటూ ‘మాస్టర్’ సినిమాలో

పవన్ కల్యాణ్ – కాటమ రాయుడా అంటూ ‘అత్తారింటికి దారేది’లో

ఎన్టీఆర్ – ‘నాన్నకు ప్రేమతో’ లో ‘ఫాలో ఫాలో’ సాంగ్

నితిన్ – లచ్చమ్మా అంటూ ఇష్క్ లో

స్వాతి రెడ్డి- నిఖిల్ – యో..యో అంటూ ‘స్వామి రారా’లో

నిత్య మీనన్ – ‘అమ్మో అమ్మమో అంటూ ‘అలా మొదలైంది’లో

రాశి ఖన్నా – ‘జోరు’ అంటూ ‘జోరు’లో

రవి తేజ – ‘నోటంకి….నోటంకి’ అంటూ పవర్ లో

జూనియర్ ఎన్టీఆర్ – రాకాసి…రాకాసి అంటూ ‘రభస’లో

లక్ష్మి మంచు – ఎండిరో….అంటూ ‘దొంగాట’లో

సంపూర్నెష్ బాబు –  కొబ్బరి ఆకులు అంటూ ‘కొబ్బరి మాట్టా’

Share.