ఇంట్రెస్టింగ్ గా మహాతల్లి ట్రావెల్ డైరీ

చిన్న చిన్న విహార యాత్రలు ప్రతి ఒక్కరికీ కామన్. అలా వేరే ఊరికి వెళ్ళినప్పుడు మొదటిగా చూసుకునేది అకామిడేషన్. మంచి హోటల్ రూమ్ దొరికితే ఆ ట్రిప్ సగం విజయవంతమైనట్టే. మరి మనకి కేటాయించిన రూంలో మనం ఏమేమి చేస్తాం?.. ఇదే కాన్సెప్ట్ తో మహాతల్లి ఈ వారం మన ముందుకు వచ్చేసింది.

“వాట్ పీపుల్ డు ఇన్ హోటల్ రూమ్స్” పేరుతో రూపొందించిన ఈ వీడియోలో ఒంటరిగా ఎంటర్టైన్ చేసింది. పైగా ముంబై లోని షాపింగ్, చూడదగ్గ ప్రదేశాల గురించి వివరించింది. మొత్తానికి మహాతల్లి ట్రావెల్ డైరీ ఇంట్రెస్టింగ్ గా సాగింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.