జూనియర్ సమంత హాట్ అందాల మాయ..!

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 3’ లో సోషల్ మీడియా స్టార్ అషూ రెడ్డి కూడా ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత టిక్ టాక్ వీడియోస్ తో ఈ భామ బాగా పాపులర్ అయ్యింది. చాలా వరకూ జూనియర్ సమంతలా పోజులిచ్చేది. ఇక ‘బిగ్ బాస్3’ షో లో మాత్రం ఈమె పెద్దగా గేమ్ ఆడేది కాదు. కానీ మరో కంటెస్టెంట్ రోహిణితో కలిసి చాలా కామెడీ చేసేది. ఓ సందర్భంలో ఈమెను ‘ఆటలో అరటిపండు’ అని కూడా నాగార్జున అనడం పెద్ద కామెడీ అయ్యింది. అయితే ఆమెకు హౌస్ లో చివరి వారంలో మాత్రం ‘జిగేల్ రాణి’ పాటకి డ్యాన్స్ చేసి అదరకొట్టింది.

ashu-reddy-latest-pics

ఇక ఈ భామ ‘ఛల్ మోహన రంగ’ చిత్రంలో కూడా నటించింది. ఇక తాజాగా ఈ అమ్మడు గ్లామర్ షో చేసిన కొన్ని పిక్స్ బయటకి వచ్చాయి. ఏంటి అషూ రెడ్డి ఇంత గ్లామర్ గా… ఇంత సన్నగా.. ఇంత హాట్ గా ఉందా అనేలా ఈ ఫోటోలు ఉండడం విశేషం. ఒకప్పుడు ఈమె బాగానే సన్నగా ఉండేది.. కానీ లవ్ ఫెయిల్యూర్ వల్ల మధ్యానికి భానిసైపోయి ఇలా తయారయ్యింది. ఈ విషయం స్వయంగా ఆషూ రెడ్డి ఓ ఎపిసోడ్ లో చెప్పుకొచ్చింది. ఇక ఈ భామ హాట్ అండ్ గ్లామర్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

ashu-reddy-latest-pics-1

2

ashu-reddy-latest-pics-2

3

ashu-reddy-latest-pics-3

4

ashu-reddy-latest-pics-4

5

ashu-reddy-latest-pics-5

6

ashu-reddy-latest-pics-6

7

ashu-reddy-latest-pics-7

8

ashu-reddy-latest-pics-8

9

ashu-reddy-latest-pics-9

10

ashu-reddy-latest-pics-10

11

ashu-reddy-latest-pics-11

12

ashu-reddy-latest-pics-12

13

ashu-reddy-latest-pics-13

14

ashu-reddy-latest-pics-14

15

ashu-reddy-latest-pics-15

16

ashu-reddy-latest-pics-16

17

ashu-reddy-latest-pics-17

18

ashu-reddy-latest-pics-18

19

ashu-reddy-latest-pics-19

20

ashu-reddy-latest-pics-20

21

ashu-reddy-latest-pics-21

22

ashu-reddy-latest-pics-22

23

ashu-reddy-latest-pics-23

24

ashu-reddy-latest-pics-24

25

ashu-reddy-latest-pics-25

26

ashu-reddy-latest-pics-26

27

ashu-reddy-latest-pics-27

28

ashu-reddy-latest-pics-28

29

ashu-reddy-latest-pics-29

30

ashu-reddy-latest-pics-30

31

ashu-reddy-latest-pics-31

32

ashu-reddy-latest-pics-32

33

ashu-reddy-latest-pics-33

34

ashu-reddy-latest-pics-34

35

ashu-reddy-latest-pics-35

36

ashu-reddy-latest-pics-36

37

ashu-reddy-latest-pics-37

38

ashu-reddy-latest-pics-38

39

ashu-reddy-latest-pics-39

40

ashu-reddy-latest-pics-40

41

ashu-reddy-latest-pics-41

42

ashu-reddy-latest-pics-42

43

ashu-reddy-latest-pics-43

44

ashu-reddy-latest-pics-44

45

ashu-reddy-latest-pics-45

46

ashu-reddy-latest-pics-46

47

ashu-reddy-latest-pics-47

48

ashu-reddy-latest-pics-48

49

ashu-reddy-latest-pics-49

50

ashu-reddy-latest-pics-50

51

ashu-reddy-latest-pics-51

52

ashu-reddy-latest-pics-52

53

ashu-reddy-latest-pics-53

54

ashu-reddy-latest-pics-54

55

ashu-reddy-latest-pics-55

56

ashu-reddy-latest-pics-56

57

ashu-reddy-latest-pics-57

58

ashu-reddy-latest-pics-58

59

ashu-reddy-latest-pics-59

60

ashu-reddy-latest-pics-60

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.