ఓవర్సీస్ లో భారీ కలక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాలు

తెలుగు చిత్రాలకు ఇతర ప్రాంతాల్లో ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో తెలుగు చిత్రాలను ఇష్టంగా చూస్తున్నారు. కొంచెం బాగుంటే చాలు కలెక్షన్లు మిలియన్లు దాటుతున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు అనే కాకుండా యువ హీరోల సినిమాలకు థియేటర్లు నిండిపోతున్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి పది చిత్రాలు ఏవంటే…

సినిమా : కలక్షన్స్ డాలర్లలో

1. బాహుబలి 2 : 20 మిలియన్లు baahubali-2
2. బాహుబలి 1 : 6.9 మిలియన్లు baahubali-1
3. రంగస్థలం : 3.5 మిలియన్లు rangasthalam
4. భరత్ అనే నేను : 3.4 మిలియన్లుbharat-ane-nenu
5. శ్రీమంతుడు : 2.8 మిలియన్లుsrimanthudu
6. మహానటి : 2.5 మిలియన్లుmahanati
7. అ.. ఆ : 2.4 మిలియన్లుA Aa
8. ఖైదీ నెంబర్ 150 : 2.4 మిలియన్లుkhaidi-no-150
9. గీత గోవిందం : 2.1 మిలియన్లుgeetha-govindam
10. ఫిదా : 2.07 మిలియన్లుfidaa

Share.