సినీ ప్రముఖుల దసరా శుభాకాంక్షలు!

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మంచు లక్ష్మి, కాజల్‌, అంజలి, అను ఇమ్మాన్యుయేల్‌, కల్యాణ్‌రామ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, మంచు విష్ణు, గోపీచంద్‌, అనసూయ తదితరులు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు.

ఎన్టీఆర్‌ – ‘అందరికీ దసరా శుభాకాంక్షలు’.1-ntr
అల్లు అర్జున్‌ – ‘దసరా శుభాకాంక్షలు’. 2-allu-arjun
రకుల్‌ప్రీత్‌ సింగ్‌ – ‘అందరికీ దసరా శుభాకాంక్షలు. మీలోని ప్రతికూలతను చంపి.. అనుకూలతను నింపుకోండి’. 3-rakul-preet
కాజల్‌ – ‘అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ పండగలోని అందం, ఆనందం మీతో ఉండాలని కోరుకుంటున్నా’. 4-kajal
అను ఇమ్మాన్యుయేల్ – ‘హ్యాపీ దసరా’. 5-anu-emmanuel
అనసూయ – ‘అందరికీ విజయదశమి శుభాకాంక్షలు’. 6-anasuya
అంజలి – ‘దసరా శుభాకాంక్షలు. మీ అందరి జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నా’. 7-anjali
గోపీచంద్‌ – ‘మీకు, మీరు ప్రేమించే వారికి దసరా శుభాకాంక్షలు’. 8-gopichand
కల్యాణ్‌రామ్‌ – ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు’. 9-kalyan-ram
మంచు విష్ణు – ‘ప్రపంచంలోని నా సోదర సోదరీమణులు శక్తిమంతులు కావాలని కోరుకుంటున్నా’. 10-manchu-vishnu
మంచు లక్ష్మి – ‘చెడుని ఓడించి.. గెలిచిన మంచి విజయాన్ని అందరం కలిసి వేడుకగా జరుపుకొందాం. మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు’. 11-manchu-lakshmi
మంచు మనోజ్ – ‘ఈ పండగ సీజన్‌ మీ అందరికీ సంతోషం, ఆరోగ్యం, సంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నా’. 12-manchu-manoj
తమన్‌ – ‘అందరికీ దసరా శుభాకాంక్షలు’. 13-thaman
నివేదా థామస్‌ – ‘ప్రతి ఒక్కరికీ దసరా శుభాకాంక్షలు’.14-nivetha-thomas

Share.