తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న ప్రేమ కథ చిత్రాలు

తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రం మంచి అనుభూతిని మిగిల్చాయి. ఎన్ని ఏళ్ళు గడిచినా ఆ ప్రేమకథలు పంచిన పరిమళాలు మనల్ని విడిచి పోవు. అటువంటి ప్రేమకథ చిత్రాలపై ఫోకస్..

01 . దేవదాసు devadas-10-10-18
02 . గీతాంజలిgeetanjali-10-10-18
03 . తొలిప్రేమ toli-prema-10-10-18
04 . ప్రేమించుకుందాం రా preminchukundam-raa-10-10-18
05 . రోజా roja-10-10-18
06 . ఆరెంజ్ orange-10-10-18
07 . బొమ్మరిల్లు bommarillu
08 . సత్యం satyam-10-10-18
09 . నువ్వేకావాలి nuvve-kavali-10-10-18
10 . ఆనంద్ anand-10-10-18
11 . నువ్వే నువ్వే nuvve-nuvve-10-10-18
12 . ఒక్కడుokkadu-10-10-18
13 .ఆర్య arya-10-10-18
14 . ఇడియట్ idiot-10-10-18
15 . ఏ మాయచేసావే ye-maya-chsesave-0-10-18
16 .సూర్య సన్నాఫ్ కృష్ణన్ surya-krishnan-10-10-18
17 . డార్లింగ్ darling-10-10-18
18 . జర్నీ joirney-10-10-18
19. దిల్ dil-10-10-18
20. నిన్నుకోరి ninnu-kori-10-10-19
21 . ప్రేమిస్తే premiste-10-10-18
22 .ప్రేమకావాలి prema-kavali-10-10-18
23 .ఆవారా awara
24 . నేనే రాజు నేనే మంత్రి nene-raju-nene-mantri-10-10-18
25 . 7 /జి బృందావన్ కాలనీ 7g-brindavan-coloney-10-10-18
26 . తొలి ప్రేమtholi-prema-10-10-18

ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రేమకథలకు కొదవలేదు. మీ మనసు దోచుకున్న లవ్ స్టోరీస్ ని మేము మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి.

Share.