సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిన బిట్ సాంగ్స్

హాలీవుడ్ సినిమాలకు టాలీవుడ్ చిత్రాలకు అతి పెద్ద తేడా పాటలు. మూవీ చూస్తున్నప్పుడు ప్రతి అరగంటకి ఒక పాట రాకపోతే తెలుగు ఆడియన్స్ కి రిలాక్సేషన్ ఉండదు. ఆ పాటలు జోష్ ఇవ్వడానికి మాత్రమే కాదు, కథలను నడిపించడానికి ఉపయోగపడతాయి. రీసెంట్ గా దర్శకులు బిట్ సాంగ్స్ పై దృష్టి సారిస్తారు. సినిమాలోని కీలకమైన సన్నివేశాలు మరింత హత్తుకోవాలని ఈ బిట్ సాంగ్స్ పెడుతున్నారు. మంచి ఫీల్ ఉండడంతో దానికి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అవుతుండడంతో రీసెంట్ బిట్ సాంగ్స్ పెరిగిపోతున్నాయి. అటువంటి వాటిల్లో అందరూ మెచ్చినవి..

1 . అందమైన లోకం (జై లవ కుశ)

2 . నీ చూపుల (మిర్చి)

3 . నీలా నిన్ను ఉండనీదే (శ్రీమంతుడు)

4 . స్టార్ స్టార్ (బ్రూస్లీ )

5 . నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ (నాన్నకు ప్రేమతో)

6 . ఎక్కడ ఎక్కడ (నేను లోకల్)

7 . హృదయం ఎటు పోయెనే (హ్యాపీ)

8 . ధీరా (మగధీర)

9 . వెతికానే వెతికానే (కరెంట్)

10 . పంతమెక్కడో కోపమెక్కడో (100% లవ్)

11 . నీటి ముల్లై (వర్షం)

12 . రైమ్స్ సాంగ్ (1 నేనొక్కడినే)

13 . ముసిరే మబ్బుల (బ్రహ్మోత్సవం)

14 . కవ్వించే ప్రేమైక (ఘర్షణ)

15 . ఏ వైపుగా (ఆరంజ్)

ఈ పాటల్లోని లిరిక్స్ గమనిస్తే సినిమా కథకు సంబంధించిన ఆత్మ ఏమిటో తెలిసిపోయింది. ఆ విధంగా ఈ చిన్న పాటలని మలచడంలో దర్శకుని ఆలోచన, రచయిత ప్రతిభ, సంగీత దర్శకుని శ్రమకు మనమందరం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మేము మిస్ అయిన, మీకు గుర్తున్న అద్భుతమైన బిట్ సాంగ్స్ గురించి కామెట్స్ ద్వారా తెలపండి.

Share.