సినిమాల కోసం క్లివేజ్ షోతో స్పెషల్ షూట్ చేయించుకొన్న తేజస్వి

ఎలక్షన్స్ కి సరిగ్గా నెల ముందు ఒక పొలిటీషియన్ తాను ప్రామిస్ చేసిన అభివృద్ధి పధకాలు ఎలా అయితే మొదలెడతారో.. ఆఫర్లు లేనప్పుడు మన హీరోయిన్లు సరికొత్త ఫోటోషూట్స్ చేయించుకొని మార్కెట్ లోకి వదులుతుంటారు. ఇప్పుడు ఆ తరహాలో వెబ్ లోకి హల్ చల్ చేస్తున్న కొత్త ఫోటోషూట్ తేజస్వి మడివాడది. “బిగ్ బాస్ 2″లో పాల్గొన్న తేజస్వికి ఆ షోలోకి వెళ్లకముందే సినిమా ఆఫర్లు కాస్త ఎక్కువగా ఉండేవి. కానీ.. ఆ షోకి వెళ్లొచ్చాక అమ్మడికి వచ్చిన నెగిటివిటీ పుణ్యమా అని ఆమెకు సినిమాల్లో ఆఫర్లు రాలేదు. వచ్చిన ఒకే ఒక్క షో హోస్ట్ ఆప్షన్ కూడా రేటింగ్ రాని కారణంగా పోయింది.

tejaswi-madivada-shocks-everyone-with-her-latest-photoshoot1

దాంతో ఇప్పుడు అమ్మడు సడన్ గా సరికొత్త ఫోటోలు వదలడం మొదలెట్టింది. ముఖ్యంగా క్లీవేజ్ షోని ఎక్కడా తగ్గించకుండా రచ్చ చేస్తోంది తేజస్వి మడివాడ. మరి ఈ ఎక్స్ పోజింగ్ ఆమెకు ఆఫర్లు తెచ్చిపెడుతుందో లేదో తెలియదు కానీ.. ఆమె ఫోటోలు చూస్తున్న కుర్రకారు మాత్రం చలికాలంలోనూ వేడెక్కిపోతున్నారు.

tejaswi-madivada-shocks-everyone-with-her-latest-photoshoot2

Share.