స్వింగు జరా వీడియో సాంగ్ టీజర్ | తమన్నా | ఎన్టీఆర్ – Filmy Focus

మిల్కీ బ్యూటీ తమన్నా జై లవకుశలో తన అందాలను ఆరబోస్తున్నది. ఎన్టీఆర్ సరసన ఐటెం సాంగ్ లో మెరిసిపోతోంది… అభిమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. నేడు ఈ సాంగ్ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.. ”స్వింగు జరా .. ” అంటూ ఈ స్పెషల్ సాంగ్ లో తమన్నా ఒక రేంజ్ లో అందాలు ఆరబోసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన స్పెషల్ సాంగ్స్ లో ఈ సాంగ్ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ తో కలిసి కాజల్ చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో అలరించిందో .. అంతకుమించి అనేలా ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందని చెప్పుకుంటున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.